ప్రభుత్వ ఉద్యోగాలు చెయ్యాలని భావించేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ప్రభుత్వం ఇండియన్ స్పెస్ సెంటర్ ఇస్రోలో భారీగా ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఆ ప్రయోగం సక్సెస్ అయ్యింది.. ప్రస్తుతం ఇస్రోలో, సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారు సైతం ఉద్యోగాలు పొందవచ్చు. గ్రాడ్యుయేషన్ అర్హతతో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఇస్రో భర్తీ చేస్తోంది.. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ను వచ్చే నెలలో నిర్వహించనున్నారు.. ఉద్యోగం వివరాలు :…