Home
Israel
Israel News
-
Israel Hezbollah: ఓవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్యలు.. హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ మెరుపుదాడి!
Israel Hezbollah: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయిల్ మెరుపు దాడులు చేసింది. సిరియా-లెబనాన్ సరిహద్దు సమీపంలోని జాంటా ప్రాంతంలో హిజ్బుల్లాకు ఆయుధాలు సరఫరా అవుతున్నాయనే అనుమానంతో రాత్రివేళ ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) దాడులు చేసింది. ఈ ఆయుధాలు హిజ్బుల్లాకు చేరితే వాటి సైనిక కార్యకలాపాల సామర్థ్యం పెరుగుతుందని ఇజ్రాయిల్ ఆరోపించింది. ఇజ్రాయిల్ పౌరులు, సైన్యంపై దాడులు చేసేందుకు హిజ్బుల్లాకు వీలు కల్పించే ఆయుధాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. హిజ్బుల్లాకు ఆయుధాలు, సైనిక… -
Gaza Conflict: ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో.. హమాస్ కమాండర్ సమీర్ అబూ యూనిస్ హతం
Gaza Conflict: గాజాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హమాస్ సాయుధ విభాగం అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ కీలక ప్రకటన చేసింది. దక్షిణ గాజాలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తమ రఫా బ్రిగేడ్ కమాండర్ సమీర్ మహ్మూద్ అబూ యూనిస్ మరణించినట్లు నవంబర్ 15న ప్రకటించింది. అబూ యూనిస్ హమాస్కు చెందిన జనరల్ మిలిటరీ కౌన్సిల్ సభ్యుడు కూడా అని ఆ సంస్థ పేర్కొంది. ఖాన్ యూనిస్లోని అల్-మవాసి ప్రాంతంలో జరిగిన దాడిలో ఆయన మరణించినట్లు సమాచారం.… -
Iran Nuclear Talks: ఇరాన్పై మళ్లీ అమెరికా దాడులు?.. అణు చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Iran Nuclear Talks: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై అమెరికా మళ్లీ సైనిక చర్యలకు దిగే అవకాశం ప్రస్తుతం “అత్యంత అసంభవం” (Highly Unlikely) అని పేర్కొన్నారు. అయితే, టెహ్రాన్ అణు కార్యక్రమంపై జరుగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించడంతో పాటు వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వంటి అంశాల్లో ఒప్పందం కుదరడంపై తదుపరి పరిణామాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. అదే సమయంలో, ఇరాన్లోని 38 వంతెనలు, ఇతర కీలక మౌలిక… -
Iran Threatens Trump: ‘మేం ట్రంప్ను చంపేస్తాం..’ ఇరాన్లో భారీ భారీ హోర్డింగ్ కలకలం..
Iran Threatens Trump: అమెరికాలో మిడ్టర్మ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న కీలక సమయంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో కలకలం రేగింది. 'మేం ట్రంప్ను చంపేస్తాం' అని రాసి ఉన్న భారీ హోర్డింగ్ను టెహ్రాన్ వీధుల్లో ఏర్పాటు చేస్తూ ఇరాన్ బహిరంగ హెచ్చరికలు జారీ చేసింది. టెహ్రాన్లోని అత్యంత రద్దీగా ఉండే ఎంగెలాబ్ స్క్వేర్లో ఈ హోర్డింగ్ను ఏర్పాటు చేశారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జైలు కటకటాల వెనుక తలదించుకుని కూర్చున్నట్లుగా చూపించారు. ఇరాన్ మాజీ… -
Donald Trump: ఆర్థిక సాయం బంద్.. ఇజ్రాయిల్కు ట్రంప్ షాక్!
Donald Trump: అమెరికా మిత్రదేశం ఇజ్రాయిల్కు షాక్ ఇవ్వబోతోంది. ఈ ఏడాది చివర నుంచి ఇజ్రాయిల్కు అందించే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు ఆయన చెప్పారు. అయితే, ఇజ్రాయిల్కు ఆయుధాల విక్రయాలు కొనసాగుతాయని, అవసరమైతే ఇతర సైనిక సహకారాన్ని కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటనతో దశాబ్ధాలగా కొనసాగుతున్న రెండు దేశాల సైనిక సంబంధాల్లో కీలక మార్పులు కనిపించే అవకాశం… -
US Iran Conflict: శాంతి చర్చల వేళ ఇరాన్పై అమెరికా దాడి.. ఒక్కసారిగా మారిన పరిస్థితులు
US Iran Conflict: ఇరాన్కు చెందిన కిషమ్ (Qeshm) దీవిపై అమెరికా క్షిపణులతో విరుచుకుపడింది. గత కొన్ని వారాలుగా ఇరాన్పై గుట్టుచప్పుడు కాకుండా చిన్నపాటి దాడులు చేస్తూ వస్తున్న అమెరికా, ఈసారి ఏకంగా కిషమ్ దీవిని లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి తెగబడింది. అమెరికాలో మధ్యంతర (మిడ్టర్మ్) ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే సమయాన్ని అనువుగా తీసుకుని, ఎన్నికలు ముగియగానే ఇరాన్పై మరో పెద్ద దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై… -
Modi-Netanyahu: భారత్తో సంబంధాలపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
భవిష్యత్తులో అమెరికాలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వ్యవహరించే అధ్యక్షుడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులు ఎదురైతే దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు భారత్తో పాటు లాటిన్ అమెరికా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. -
Israel: ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ కోడ్తో అలర్ట్
ఇజ్రాయెల్ నుంచి వియన్నా వెళ్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు వచ్చింది. బాంబు బెదిరింపు సంకేతం రావడంతో టెల్ అవీవ్ నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు వెళ్తున్న ఆస్ట్రియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని బల్గేరియాలోని సోఫియా విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. -
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
Israel: ఇటీవల దుబాయ్ నుంచి ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ వెళ్తు్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కో-పైలట్ కూల్చాలాని ప్రయత్నించాడు. భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్పై దాడి చేసి విమానాన్ని తన అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించాడు. స్మిత్ పోరాటంతో విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన తర్వాత ఇజ్రాయిల్ కఠిన చర్యలు తీసుకుంటోంది. తమ దేశానికి వచ్చే విమానాల్లో, తమ దేశంతో దౌత్య సంబంధాలు లేని పైలట్లు, సిబ్బంది లేకుండా చూడాలని ప్రపంచ ఎయిర్లైన్ సంస్థల్ని… -
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
అక్టోబర్ 7 మరిచిపోలేని రోజు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజలు మరిచిపోలేని రోజు. ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన రోజు. చరిత్రలో గుర్తుండిపోయే రోజు. దీనికి కారణం పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదుల సృష్టించిన మారణహోమం. ఇజ్రాయెల్పై ఊహించని రీతిలో హమాస్ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
AP Panchayat Elections: ఏకగ్రీవాలపై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
-
Sakkshi Mhadolkar: డైలాగులు లేవని ఫ్రెండ్స్ ఏడిపించేవారు.. ‘ఫ్యామిలీ ప్యాక్’తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తా!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
Child Stomach pain: స్కూల్కు వెళ్లే ముందు పిల్లలు కడుపునొప్పి అంటున్నారా..? అసలు కారణం ఇదే కావచ్చు!
-
Motorola Edge 70 Neo 5G: మోటరోలా Edge 70 Neo 5G లాంచ్.. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..