వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ద్వీపంలో అత్యంత అధునాతన బాంబర్లు ప్రత్యక్షమయ్యాయి. 2020 తర్వాత పారాసెల్స్‌లోని వుడీ ద్వీపంలో హెచ్-6 బాంబర్లు ల్యాండ్ కావడం ఇదే మొదటిసారి.
Cuba: క్యూబా దేశంలో ఒక్కసారిగా అంధకారం ఏర్పడింది. దేశంలోని ప్రధాన విద్యుత్ ప్లాంట్‌లలో ఒకటి ఫెయిల్ కావడంతో జాతీయ పవర్ గ్రిడ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆ దేశంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం తలెత్తిందని అక్కడి విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించారు.
‘భూమిపై నూకలు ఉంటే ఎలాగైనా బతుకుతాడు’ అని పెద్దలు చెబుతుంటారు.. అది నూటికి నూరుపాళ్లు నిజమని రుజువైంది.. ఎందుకంటే.. సముద్రంలో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. ఇక, ఎవ్వరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు.. కానీ, 57 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా.. ఏకంగా 12 గంటల పాటు ఈత కొడుతూ ఒడ్డుకు చేరిన మంత్రి అందరినీ ఔరా! అనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హిందూ మహాసముద్రంలో మడగాస్కర్ మంత్రి సెర్జ్ గెల్లె ప్రయాణిస్తున్న…
రోజులో 24 గంటలు… ఉదయం ఆయా ప్రాంతాలను బట్టి సూర్యుడు ఉదయిస్తాడు. సాయంత్రం సమయంలో అస్తమిస్తాడు. ఇది మనకు తెలిసిన విషయాలు. అయితే, ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో అసలు సూర్యుడు అస్తమించడట. అంటే 24 గంటలు వెలుగు ఉంటుంది. భానుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఆ ప్రాంతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. Read: తైవాన్ ఎఫెక్ట్: అమెరికాకు చైనా వార్నింగ్… నార్వేలోని హమ్మర్‌ఫెస్ట్ అనే నరగం ఉన్నది. ఈ నగరంలో 24 గంటల పాటు సూర్యుడు ప్రకాశిస్తూనే…
ప్రపంచంలో అనేక దేశాల్లో అగ్నిపర్వతాలు ఉన్నాయి. అయితే, కొన్ని ఇనాక్టీవ్‌గా ఉంటే, కొన్ని మాత్రం యాక్టీవ్ గా ఉంటాయి. ఎప్పుడు అవి బద్దలు అవుతాయో తెలియదు. నిత్యం పొగలు, బూడిదను వెదజల్లుతూ ఉంటాయి. స్పెయిన్ దేశంలో అగ్నిపర్వతాలు అధిక సంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ దేశంలోని కేనరీ ఐలాండ్‌లో గత నెల రోజులుగా అగ్నిపర్వతం లావాను విడుదల చేస్తున్నది. ఈ లావా ప్రవాహం ఇప్పుడు సమీపంలోని పట్టణంలోకి ప్రవేశించింది. పట్టణంలోకి లావా ప్రవేశంచడంతో అధికారులు అప్రమత్తం…