Head Coach of Indian Men’s Football: భారత పురుషుల జాతీయ ఫుట్‌బాల్ జట్టు ప్రధాన కోచ్‌గా ఖలీద్ జమీల్ నియమితులయ్యారు. 13 సంవత్సరాల తరువాత కోచ్ స్థానం భారతీయుడికి లభించింది. ఈయన 2017లో ఐజ్వాల్ ఫుట్‌బాల్ క్లబ్‌ను చారిత్రాత్మక ఐ-లీగ్ టైటిల్‌కు జమీల్ నాయకత్వం వహించాడు. 48 ఏళ్ల ఖలీద్ జమీల్ మాజీ భారత అంతర్జాతీయ క్రీడాకారుడు. ప్రస్తుతం ఆయన ఇండియన్ సూపర్ లీగ్ (ISL) జట్టు జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ కోచ్‌గా ఉన్నారు. వాస్తవానికి.. ముగ్గురు…
Nita Ambani: దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ భార్య ఐపీఎల్‌లో క్రికెట్ జట్టును కొనుగోలు చేశారని తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆమె దృష్టి ఫుట్‌బాల్ వైపు మళ్లుతోంది.
బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ పబ్లిక్ ఇష్యూస్ పై స్పందించటం మామూలే. అయితే, రెగ్యులర్ గా వారు ఏం మాట్లాడినా సంచలనమో, వివాదామో అవుతుంటుంది. అందుకే, కొంత మంది చాలా తక్కువగా సామాజిక అంశాలు స్పృశిస్తుంటారు. అలాంటి వారిలో రణవీర్ సింగ్ కూడా ఒకరు. ఆయన పెద్దగా సొషల్ ఇష్యూస్ పై స్పందించడు. అలాగే, వివాదాస్పద అంశాలు, పరిణామాలపై కూడా సైలెంట్ గానే ఉంటాడు. కానీ, తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయాన్ని రణవీర్ స్వాగతించాడు.…