Baahubali The Eternal War: బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి దర్శకధీరుడు రాజమౌళి. ఆయన కొత్త సినిమా 2027లో థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇంతకీ ఆ సినిమా పేరు ఎంటో తెలుసా.. బాహుబలి ది ఎటర్నల్ వార్. ఈ సినిమాకు ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తారు. జక్కన్న ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా 2027లో థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాను యానిమేషన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు రాజమౌళి…