Home
Ishan Kishan
Ishan Kishan News
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం అందుకుంది. సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. చెపాక్ వంటి కఠినమైన పిచ్‌పై 47 బంతుల్లో 70 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్.. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ వెనుక ఉన్న అసలు మోటివేషన్ ఏంటో తెలిపాడు. ఇటీవల తన కుటుంబంలో జరిగిన విషాదం, మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన బంధువుల కోసం… -
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
Ishan Kishan Sparks Controversy After SRH Win vs CSK at Chepauk: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా సోమవారం చెపాక్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్బుత విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్‌కు అధికారికంగా అర్హత సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చేసిన సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా… -
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
Pat Cummins Happy With SRH Win at Chepauk: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కీలక విజయం సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆనందం వ్యక్తం చేశాడు. చెపాక్ వంటి టఫ్ పిచ్‌పై ఛేదన పూర్తి చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. సాధారణంగా తాము ఆడే దూకుడు శైలికి భిన్నంగా ఈ మ్యాచ్‌లో ఆడాల్సి వచ్చిందని చెప్పాడు.… -
BCCI: ఐపీఎల్ ఆటగాళ్ల ‘గర్ల్‌ఫ్రెండ్ కల్చర్’పై బీసీసీఐ సీరియస్.. హార్దిక్, యశస్వి, ఇషాన్, అర్ష్‌దీప్‌లకు బిగ్ షాక్!
BCCI: ఐపీఎల్ 2026 సీజన్ ఆసక్తికరంగా సాగుతున్న వేళ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఓ కీలక అంశంపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా లీగ్‌లో కనిపిస్తున్న "గర్ల్‌ఫ్రెండ్ కల్చర్" పట్ల బోర్డు తీవ్ర అసహనంతో ఉందట. హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి స్టార్ ఆటగాళ్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి బహిరంగంగా కనిపిస్తుండటం, టీమ్ బస్సుల్లో వారితో కలిసి ప్రయాణించడం, హోటళ్లలో బస చేయడం వంటి అంశాలు… -
Ishan Kishan: కెప్టెన్‌గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
Ishan Kishan: ఐపీఎల్ 2026 సీజన్‌ను ఆరంభంలో తడబడుతూ మొదలుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతోంది. మొదటి మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్న SRH, ఆ తర్వాత గేమ్ ప్లాన్‌ను పూర్తిగా మార్చుకుని విజయాల బాట పట్టింది. ఈ మార్పులో కీలక పాత్ర పోషించిన ఆటగాడు ఇషాన్ కిషన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఇషాన్ కిషన్ జట్టును సమర్థంగా నడిపించాడు. అనుభవజ్ఞులైన బౌలర్లు ఫలితాలు ఇవ్వకపోవడంతో,… -
SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్‌లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!
SRH vs RR: జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన విన్నింగ్ ఫామ్ ను కొనసాగిస్తూ.. రాజస్థాన్ రాయల్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని సైతం అలవోకగా ఛేదిస్తూ SRH తమ బ్యాటింగ్ దూకుడును మరోసారి చూపించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రాజస్థాన్బ్ డైనమేట్ వైభవ్ సూర్యవంశి అద్భుత శతకంతో (103… -
SRH Players Dance: గ్రౌండ్లో బ్యాట్‌తోనే కాదు.. ఫ్లోర్‌పై డాన్స్‌తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
SRH Players Dance Video Goes Viral: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మైదానంలో మాత్రమే కాదు, మైదానం బయట కూడా అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా కెప్టెన్ ఇషాన్ కిషన్, ఓపెనర్ అభిషేక్ శర్మ డాన్స్ మాస్టర్ లుగా మారి తమ సహచర ఆటగాడు ట్రావిస్ హెడ్‌కు స్టెప్స్ నేర్పుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ట్రావిస్ హెడ్ కెమెరా ముందు నిలబడి షూట్లో పాల్గొంటుండగా.. ఇషాన్ కిషన్, అభిషేక్… -
Ishan Kishan-SRH: మా ప్లాన్ చాలా సింపుల్.. ఆటగాళ్లకు అదొక్కటి మాత్రం చెబుతాను!
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 47 పరుగుల తేడాతో ఓడించి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో నాలుగు విజయాలు అందుకుంది. ఢిల్లీ విజయం అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ జట్టు వ్యూహాల గురించి వెల్లడించాడు. తమ ప్లాన్ చాలా సింపుల్ అని, మ్యాచ్‌ను మ్యాచ్‌గా తీసుకుంటాం అని చెప్పాడు. జట్టులో అందరూ దూకుడుగా… -
Vaibhav Sooryavanshi అంతర్జాతీయ అరంగేట్రం.. ఆ స్టార్ ఆటగాళ్ల టీ20 స్థానం ప్రమాదంలో..?
Vaibhav Sooryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరోసారి యువ ప్రతిభకు వేదికగా నిలుస్తోంది. ఇటీవల ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్ వంటి కొత్త ఆటగాళ్లు రాణించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పై పడింది. వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి దగ్గరయ్యాడు. కేవలం 12 మ్యాచ్‌ల ఐపీఎల్ కెరీర్ లోనే సూర్యవంశీ 452 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ,… -
Ishan Kishan Big Decision: ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి దూరం!
SRH Captain Ishan Kishan to Stop Wicketkeeping in IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను ఎస్ఆర్హెచ్ తరఫున కీపింగ్ చేయనని స్పష్టం చేశాడు. కెప్టెన్‌గా ఫీల్డ్‌లో ఉండి బౌలర్లతో నేరుగా మాట్లాడటం, ప్రణాళికలు చర్చించడం మంచి ఫలితాలను ఇచ్చిందని.. వికెట్ కీపింగ్ చేస్తే కొన్నిసార్లు కమ్యూనికేషన్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాడు. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఉన్నంత కాలం తాను కీపింగ్‌కు దూరంగా ఉంటానని ఇషాన్…
తాజావార్తలు
-
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
-
OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
-
Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
-
OTR: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
-
Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!