బాలీవుడ్‌లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని లీడింగ్ సినిమాటోగ్రాఫర్ కబీర్‌లాల్. రీసెంట్‌గా మరాఠీలో ‘అదృశ్య’ అనే సినిమాతో మరింత పాపులర్ అయ్యారు. ‘అదృశ్య’కి క్రిటిక్స్ ప్రశంసలు, ఆడియన్స్ సపోర్ట్ దక్కాయి. నార్త్ లో గొప్ప పేరు తెచ్చుకున్న కబీర్‌లాల్ ఇప్పుడు సౌత్ ఇండియాలో, మన తెలుగులో సినిమాలు చేయడానికి నడుం బిగించారు. లవ్లీ వరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ బేస్డ్ నావల్ కాన్సెప్ట్ తో ‘దివ్యదృష్టి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు కబీర్‌లాల్. ఈషా చావ్లా ఇందులో…
‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఇషా చావ్లా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన ఆమె ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో నటించింది. అలాగే ‘పూలరంగడు’, ‘Mr పెళ్ళి కొడుకు’, జంప్ జిలాని, విరాట్, రంభ ఊర్వశి మేనక వంటి అనేక చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి ఇషా చావ్లా. ప్రస్తుతం ఆమె కబీర్ లాల్ దర్శకత్వంలో 6 బాషల్లో వస్తున్న “దివ్య దృష్టి” సినిమాలో మెయిన్ లీడ్…