సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది విడుదల అయిన జైలర్ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. జైలర్ మూవీ రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసిన సూపర్ స్టార్ ఆయా సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.ఇక ఇప్పుడు ‘లాల్ సలామ్’ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జైలర్ మూవీతో…