Home
Irumudi
Irumudi News
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
Irumudi Jackpot: మాస్ మహారాజా రవితేజకు ‘ఇరుముడి’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందించడమే కాకుండా.. ఆర్థికంగానూ ఊహించని స్థాయిలో కలిసొచ్చిందనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాకు ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ విధానం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రవితేజకు ఈ చిత్ర నిర్మాతలు సుమారు రూ.8 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు నైజాం రైట్స్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్‌కి ముందు నైజాం థియేట్రికల్… -
Irumudi : పవిత్ర దీక్షను తాగుబోతులకు ఆపాదిస్తారా? ‘ఇరుముడి’పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు..
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ ‘ఇరుముడి’ సినిమా ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. బాక్సాఫీస్ వద్ద మూడో వారంలోనూ వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రంపై అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అత్యంత పవిత్రమైన ‘ఇరుముడి’ పేరును ఒక క్రైమ్ థ్రిల్లర్ కి పెట్టి, అందులో అయ్యప్ప దీక్షను కించపరిచేలా మద్యం సేవించే సన్నివేశాలు చిత్రీకరించడంపై వారు మండిపడుతున్నారు.… -
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
Irumudi success: ఒకప్పుడు సినిమా పెద్ద హిట్ కావాలంటే కథ ఎంత పెద్దదిగా ఉంటే అంత మంచిదని భావించేవారు. ఆ తర్వాత పాన్ ఇండియా అనే పదం ఇండియన్ సినిమా బిజినెస్‌ను పూర్తిగా మార్చేసింది. స్టార్ హీరో, భారీ బడ్జెట్, విదేశీ లొకేషన్లు, హాలీవుడ్ స్థాయి యాక్షన్, ఇతర భాషల నటీనటులు ఉంటే దేశవ్యాప్తంగా మార్కెట్ వస్తుందని చాలామంది భావించారు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల తీర్పు మాత్రం మరో విషయాన్ని చెబుతున్నట్లు కనిపిస్తోంది. కథ ఎంత దూరం… -
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
Irumudi: ఒక సినిమా మొదటి వారంలో భారీ కలెక్షన్స్ సాధించడం పెద్ద విషయం కాదు. కానీ రెండో వారం మొదలైన తర్వాత కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం మాత్రం అరుదైన విషయం. ఇప్పుడు రవితేజ నటించిన ‘ఇరుముడి’ అదే చేస్తోంది. విడుదలై రెండు వారాలు పూర్తయ్యే సమయానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది. అంతేకాదు రెండో వారంలోనూ సినిమా ఆక్యుపెన్సీ, రోజువారీ వసూళ్లు పూర్తిగా పడిపోకపోవడం ట్రేడ్ వర్గాలను… -
Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
Siva Nirvana: డైరెక్టర్ శివ నిర్వాణ, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. ఈ సక్సెస్‌తో ఇప్పుడు అందరి దృష్టి శివ నిర్వాణ తదుపరి ప్రాజెక్ట్‌పై పడింది. ఆయన నెక్ట్స్ మూవీ ఎవరితో ఉండబోతుందనే చర్చ టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో ధనుష్‌తో శివ నిర్వాణ జట్టు కట్టబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా… -
Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ కెరీర్లో ‘ఇరుముడి’ సక్సెస్ ఒక కీలక మలుపుగా మారింది. కొంతకాలంగా వరుస ప్లాప్లను ఎదుర్కొన్న రవితేజ.. ‘ఇరుముడి’తో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఈ సినిమా విజయంతో ఆయనకు కొత్త ఉత్సాహం రావడంతో పాటు.. ఇకపై సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రవితేజ కెరీర్‌ను గమనిస్తే.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేయడం ఆయనకు… -
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విజయోత్సవ వేడుక (సక్సెస్ మీట్) లో ఓ టాలీవుడ్ జర్నలిస్ట్ అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నకు డైరెక్టర్ శివ నిర్వాణ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ అండగా ఉన్నప్పుడు, అయ్యప్ప స్వామి మాలల నేపథ్యాన్ని ఒక భారీ సినిమాటిక్ సెలబ్రేషన్ లాగా… -
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఎక్కడా ఆగకుండా దూసుకుపోతున్న ‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో డైరెక్టర్ శివ నిర్వాణ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ టాలీవుడ్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, తన తదుపరి సినిమాపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టడంతో పాటు, ‘ఇరుముడి’లో క్రియేట్ చేసిన భయంకరమైన ఫారెస్ట్ సెటప్ వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను రివీల్ చేశారు. ‘ఇరుముడి’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శివ నిర్వాణ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో భారీ… -
Irumudi : ఆడపడుచుల ఆదరణతోనే ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన తాజా సంచలనం ‘ఇరుముడి’. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనానికి థియేటర్లన్నీ దద్దరిల్లుతున్నాయి. తాజాగా 200 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’ పేరుతో ఘనంగా ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ వేదికపై మేకర్స్ పంచుకున్న సంచలన… -
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రోజులు గడుస్తున్నా రవన్న బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. మేకర్స్ తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం ఏంటో ఇట్టే అర్థమవుతుంది. విడుదలైన కేవలం 10 రోజుల్లోనే ‘ఇరుముడి’ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 180 కోట్లకు పైగా గ్రాస్ (180 CR+) వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.…
తాజావార్తలు
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!