Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విజయోత్సవ వేడుక (సక్సెస్ మీట్) లో ఓ టాలీవుడ్ జర్నలిస్ట్ అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నకు డైరెక్టర్ శివ నిర్వాణ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ అండగా ఉన్నప్పుడు, అయ్యప్ప స్వామి మాలల నేపథ్యాన్ని ఒక భారీ సినిమాటిక్ సెలబ్రేషన్ లాగా చూపించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ సాహసం ఎందుకు చేయలేదు? కేవలం పది పన్నెండు మంది క్యారెక్టర్లతో, అదీ ఒక అడవిలో సినిమాను ఎందుకు తీయాల్సి వచ్చింది? అన్న దానికి శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు.
హీరో త్రినాథ్ (రవితేజ) పాత్ర చాలా అమాయకమైనది. చూసే ప్రతి మనిషిని మంచోడు అనుకునే రకం. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అతనికి తెలియదు. అందుకే అతని ప్రపంచం ఒక ఏజెన్సీ, చిన్న ఊరు, గురుస్వామి లాంటి కొద్ది మంది వ్యక్తులకే పరిమితం చేయాల్సి వచ్చింది. ఈ కథలో ఒక క్రైమ్ లేయర్ ఉంది. దానికి ఒక ‘ఏరీ’ (భయంకరమైన/ఉత్కంఠభరితమైన) ఫీలింగ్ కావాలి. దట్టమైన అడవులు, డ్యామ్స్ మాత్రమే ఆ టెన్షన్‌ను, భయాన్ని క్రియేట్ చేయగలవు. రాజమండ్రి లాంటి గోదావరి జిల్లాల్లో అయ్యప్ప మాలల సెలబ్రేషన్‌ను చూపిస్తే అది ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాటిక్ టచ్ లాగా అనిపిస్తుంది. అలా కాకుండా, పొల్లూరు అనే ఓ మారుమూల ప్రాంతంలో 20 మంది మాలేసుకునే ఒక చిన్న గుంపుకు మాత్రమే పరిమితం చేస్తే.. ప్రేక్షకుడి ఫోకస్ ఆ మనుషుల ప్రపంచంలో ఏం జరిగింది? అనే అంశం పైనే బలంగా ఉంటుంది. అందుకే అనవసరమైన హంగులకు పోకుండా, కథకు ఎంతవరకు అవసరమో ఆ పరిధిలోనే ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టడంలో శివ నిర్వాణ వంద శాతం సక్సెస్ అయ్యారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Also Read
- Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
- Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. 'రామాయణ' రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
ట్రెండింగ్
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..