Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఎక్కడా ఆగకుండా దూసుకుపోతున్న ‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో డైరెక్టర్ శివ నిర్వాణ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ టాలీవుడ్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, తన తదుపరి సినిమాపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టడంతో పాటు, ‘ఇరుముడి’లో క్రియేట్ చేసిన భయంకరమైన ఫారెస్ట్ సెటప్ వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను రివీల్ చేశారు. ‘ఇరుముడి’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శివ నిర్వాణ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ స్టార్ హీరో ధనుష్‌తో శివ నిర్వాణ తదుపరి సినిమా ఉండబోతోందని, ఈ విషయాన్ని స్వయంగా హీరో సూర్య కూడా ఒకచోట ప్రస్తావించారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ సెన్సేషనల్ టాక్‌పై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు శివ నిర్వాణ స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు. “అందులో ఎలాంటి నిజం లేదు. నేను ఇంకా నా తదుపరి సినిమాకు సంబంధించి రైటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు. తదుపరి సినిమా కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లోనే ఉంటుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. నిర్మాతలు నవీన్, రవిశంకర్ గారితో తనకు ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉందని, ఆ బ్యానర్ ఎప్పుడూ వెల్కమ్ చెబుతుందని స్పష్టం చేశారు. వారి నిర్మాణంలో ఎప్పుడైనా సినిమాలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!