Home
Irumudi
Irumudi News
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
బాక్సాఫీస్ వద్ద ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘ఇరుముడి’ చిత్రం మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఊపిరి పోసిందని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రశంసల వర్షం కురిపించారు. ఒకపక్క టాక్సిక్ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన ఆయన ఇరుముడి సినిమాను తప్పించి కొన్ని చోట్ల టాక్సిక్ ప్రదర్శన ప్లాన్ చేశారు అని ఫీల్ అవుతున్న క్రమంలో దిల్ రాజు ఇరుముడి మీద ఆసక్తిరమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్ కుమార్, సాయికుమార్,… -
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
రవితేజ హీరోగా ఇరుముడి అనే పేరుతో సినిమా వచ్చింది. జనం సినిమాకి కనెక్ట్ కావడంతో సినిమాకి కాసుల వర్షం కురుస్తోంది. అయితే ఈ ఇరుముడి అనే టైటిల్ పెట్టడానికి సినిమాలో రవితేజ అయ్యప్ప భక్తుడు కావడంతో పాటు మరో కారణం కూడా ఉందని దర్శకుడు చెప్పుకొచ్చారు. ఆ రెండో రీజన్ పక్కన పెట్టి అసలు ఇరుముడి అంటే ఏంటి? దాని విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యప్ప స్వామి దీక్షలో ‘ఇరుముడి’కి అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మికమైన… -
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన తాజా సెన్సేషనల్ హిట్ ‘ఇరుముడి’ థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. విడుదలైన మొదటి రోజు ఏ రేంజ్లో అయితే మాస్ జాతర జరిగిందో, 9వ రోజు కూడా అదే స్థాయిలో అన్-స్టాపబుల్ బుకింగ్స్‌తో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ స్టామినా ఏంటో అర్థమవుతుంది.… -
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
Irumudi Remuneration: మాస్ మహారాజా రవితేజ సినిమాలంటే మాస్ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్. సాధారణంగా ఆయన ఒక్కో సినిమాకు రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారనే టాక్ ఉంది. అయితే తాజాగా ఆయన నటించిన ‘ఇరుముడి’ విషయంలో మాత్రం రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకునే విధానాన్ని ఎంచుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో రవితేజకు ఏకంగా రూ.50 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందనే… -
Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Irumudi OTT : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్పై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ‘ఇరుముడి’ సినిమా సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతుంది.… -
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘ఇరుముడి’ థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా చిత్ర బృందం పంచుకున్న అధికారిక పోస్టర్ ఆధారంగా, ఈ సినిమా తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 135 కోట్లకు పైగా గ్రాస్ (135 CR+ 1st Week Gross… -
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
Ram Charan: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా థియేటర్లలో మంచి స్పందనతో దూసుకెళ్తున్న వేళ పలువురు సినీ ప్రముఖుల నుంచి చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు అందాయి. ఈ నేపథ్యంలో సినిమా విజయాన్ని, ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనను గమనించిన రామ్ చరణ్.. తన సోషల్ మీడియా వేదికగా ‘ఇరుముడి’ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రవితేజతో పాటు దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాణ సంస్థకు ప్రత్యేకంగా అభినందనలు చెప్పడం, సినిమా కూడా సూపర్ హిట్… -
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
Ravi Teja’s 100 Crore Movies List: మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నాన్-ఫెస్టివల్ సీజన్లో విడుదలైనప్పటికీ.. సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన దక్కుతోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. అతి తక్కువ సమయంలోనే ఈ మార్క్‌ను చేరుకోవడం అటు రవితేజ, ఇటు ఇరుముడి మూవీకి ప్రత్యేక రికార్డుగా మారింది. ప్రాంతీయ… -
Dhanush: “నాకు యాక్టింగ్ నేర్పిస్తావా?”.. ఇరుముడి పాపతో ధనుష్ వీడియో కాల్ వైరల్
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘ఇరుముడి’ సినిమా ఇప్పుడు సినీ ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ఈ చిత్రంలో రవితేజ కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర.. తన ఎమోషనల్ యాక్టింగ్‌తో అందరి కంటతడి పెట్టిస్తోంది. తాజాగా ఈ చిన్నారి నటనకు కోలీవుడ్ స్టార్ హీరో, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ సైతం ఫిదా అయిపోయారు. ఇటీవలే ‘ఇరుముడి’ సినిమా చూసిన ధనుష్.. నక్షత్ర నటనకు ముగ్ధుడై ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ చిత్ర… -
Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? ‘ఇరుముడి’ సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
Shiva Nirvana: రేయ్ సినిమా పోయింది…ఇంటికి వెళ్లిపోతామా… సినిమా సూపర్‌హిట్ అయింది…సినిమా తీయటం మానేస్తామా… సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి.. ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి…మనకి సినిమా తప్ప ఇంకా ఏమి తెలియదు రా… దీనికి తప్ప మనం దేనికి పనికిరాము .. అంటూ మాస్ మహారాజా రవితేజ ‘నేనింతే’ సినిమాలో పలికిన డైలాగ్స్ గుర్తు ఉన్నాయి కదా.. ఈ డైలాగ్స్ అచ్చం ‘ఇరుముడి’ సినిమా డైరెక్టర్ శివ నిర్వాణకు సరిపోతాయి. ఇదేదో…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..