Irumudi : ఆడపడుచుల ఆదరణతోనే ‘జెనరేషనల్ బ్లాక్బస్టర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన తాజా సంచలనం ‘ఇరుముడి’. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనానికి థియేటర్లన్నీ దద్దరిల్లుతున్నాయి. తాజాగా 200 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం ‘జెనరేషనల్ బ్లాక్బస్టర్’ పేరుతో ఘనంగా ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ వేదికపై మేకర్స్ పంచుకున్న సంచలన విషయాలు నెట్టింట వైరల్గా మారాయి.
రవితేజను గతంలో ఎన్నడూ చూడని కొత్త కోణంలో, ‘త్రినాధ్’ పాత్రలో చూడటం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని శివ నిర్వాణ తెలిపారు. సినిమాలో ఉన్న బలమైన ఎమోషన్ ప్రేక్షకులను కదిలించిందని, మహిళలు, అమ్మమ్మలు సైతం కన్నీళ్లు పెట్టుకుంటూ సినిమా చూస్తున్నారని చెప్పారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మూడు తరాల వారు థియేటర్లకు క్యూ కడుతుండటంతోనే దీనికి ‘జెనరేషనల్ బ్లాక్ బస్టర్’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
తాజావార్తలు
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..