Ireland vs India 3rd T20I Preview: ఐర్లాండ్, భారత్ జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 బుధవారం జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాదించి ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. వన్డే, టీ20 ఫార్మాట్‌లలో కలిపి భారత్‌తో ఆడిన 10 మ్యాచ్‌లు ఓడిన ఐర్లాండ్.. సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ అయినా గెలవాలని చూస్తోంది. డబ్లిన్‌లో రాత్రి 7:30కు మ్యాచ్ ఆరంభం కానుంది. రిజర్వ్ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ నామమాత్రమైన మ్యాచ్…
IND vs IRE 2nd T20 Preview and Playing 11: ఐర్లాండ్ పర్యటనలో యువ భారత్ శుభారంభం చేసింది. తొలి టీ20లో గెలిచిన భారత్.. రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు టీ20ల్లో ప్రమాదకర జట్టు అయిన ఐర్లాండ్ సిరీస్ సమం చేయాలని చూస్తోంది. ది విలేజ్ మైదానంలో ఆదివారం రాత్రి 7.3ఓ గంటలకు భారత్, ఐర్లాండ్ మధ్య రెండో టీ20 జరగనుంది. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో…
IND vs IRE 1st T20I Dream11 Prediction India Tour of Ireland: భారత్, ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ నేడు ఆరంభం కానుంది. ఇరు జట్ల మధ్య ‘ది విలేజ్’ మైదానంలో శుక్రవారం రాత్రి 7.30 గంటలకు తొలి టీ20 ప్రారంభం కానుంది. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. సీనియర్ల గైర్హాజరీలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో 2-3…
Team India Captain Jasprit Bumrah Says I never thought that my career is over: వెన్నెముక గాయంకు శస్త్రచికిత్స కారణంగా టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. 11 నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. చివరగా ఆస్ట్రేలియాతో 2022 సెప్టెంబర్‌లో టీ20 ఆడాడు. గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ 2022కు దూరమయ్యాడు. ఆ ప్రభావం భారత జట్టుపై భారీగానే పడింది. త్వరలో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో బుమ్రా ఎప్పుడు…
Ireland vs India 1st T20I Preview and Playing 11: వెస్టిండీస్‌పై టీ20 సిరీస్ ఓడిన భారత్.. మరో టీ20 క్రికెట్ సమరానికి సిద్ధమైంది. ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు తొలి పోరు జరుగనుంది. పసికూన ఐర్లాండ్ సిరీస్ ద్వారా సత్తా నిరూపించుకునేందుకు భారత కుర్రాళ్లకు ఇది మంచి అవకాశం. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసే అవకాశాలు టీమిండియాకు మెండుగా ఉన్నాయి. మరోవైపు యువ భారత జట్టుపై గెలిచేందుకు ఐర్లాండ్‌కు కూడా అవకాశం…
Ireland vs India Schedule 2023: వచ్చే నెల నుంచి భారత జట్టు వరుస షెడ్యూల్‌లతో బిజీబిజీగా గడపనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 అనంతరం నెల రోజుల విరామం తీసుకున్న భారత్.. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జులై 12 నుంచి వెస్టిండీస్‌తో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లను ఆడేందుకు భారత్ వెళ్లనుంది. విండీస్ పర్యటన ముగిసిన వెంటనే ఐర్లాండ్‌తో సిరీస్ ఆడనుంది. ఈ షెడ్యూల్‌ను బీసీసీఐ మంగళవారం రాత్రి విడుదల చేసినట్లు…