IND vs IRE Dream11 Prediction: భారత్ vs ఐర్లాండ్ డ్రీమ్11 టీమ్.. కెప్టెన్ఎం వైస్ కెప్టెన్ టిప్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs IRE 1st T20I Dream11 Prediction India Tour of Ireland: భారత్, ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ నేడు ఆరంభం కానుంది. ఇరు జట్ల మధ్య ‘ది విలేజ్’ మైదానంలో శుక్రవారం రాత్రి 7.30 గంటలకు తొలి టీ20 ప్రారంభం కానుంది. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. సీనియర్ల గైర్హాజరీలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో 2-3 ప్లేయర్స్ భారత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మరోవైపు సీనియర్లతో బరిలోకి దిగుతున్న ఐర్లాండ్.. టీమిండియాను ఓడించాలని చూస్తోంది.
రితురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌లకు ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. వెస్టిండీస్‌పై చెలరేగిన తిలక్ వర్మ మూడో స్థానంలో ఆడతాడు. సంజు శాంసన్‌కు టీమ్ మేనేజ్మెంట్ మరో అవకాశం ఇవ్వనుంది. ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ అరంగేట్రం పక్కా కాగా.. శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ చాలా రోజుల తర్వాత ఆడనున్నారు. గాయం కారణంగా 11 నెలలు ఆటకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా.. నేడు బరిలోకి దిగనున్నాడు. పేస్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ ఆడనున్నాడు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
తుది జట్లు (అంచనా):
భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్.
ఐర్లాండ్: ఆండ్రూ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), లోర్కాన్ టక్కర్, హ్యారీ టెక్టర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, కర్టిస్ క్యాంపర్, మార్క్ అడైర్, జాషువా లిటిల్, బారీ మెక్‌కార్తీ, బెంజమిన్ వైట్.
Also Read: CSK: చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు.. తొలి ఐపీఎల్ జట్టుగా..!
డ్రీమ్11 టీమ్:
కీపర్ – సంజు శాంసన్
బ్యాటర్స్- పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ
ఆల్‌రౌండర్‌లు – వాషింగ్టన్ సుందర్, కర్టిస్ కాంఫర్ (వైస్ కెప్టెన్)
బౌలర్లు – జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మార్క్ అడైర్
తాజావార్తలు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!