Israel Army Attack : హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత దాదాపు యుద్ధ రూపాన్ని సంతరించుకుంది. లెబనాన్ సరిహద్దుకు ఇరువైపులా వైమానిక దాడులు జరుగుతున్నాయి.
Iran : ఉత్తర ఇజ్రాయెల్‌లోని బీట్ హిల్లెల్ నగరంపై ఆదివారం హిజ్బుల్లా కత్యుషా రాకెట్లను ప్రయోగించారు. ఇరాన్ నుంచి నిరంతర మద్దతు పొందుతున్న ఈ ఉగ్రవాద సంస్థ.. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో ఈ దాడులు జరిగాయని పేర్కొంది.
Jaishankar : ఇరాన్ బలగాలు ఒమన్ గల్ఫ్‌లోని హార్ముజ్ జలసంధి దగ్గర ఏప్రిల్ 13న ఓడను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఇరాన్ ఆధీనంలో ఉన్న ఇజ్రాయెల్‌కు చెందిన ఈ కార్గో షిప్ 'ఎంఎస్‌సి ఏరీస్'లో 17 మంది భారతీయ నావికులు కూడా ఉన్నారు.