ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఐకూ తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. స్టన్నింగ్ డిజైన్, పవర్ ఫుల్ ఫీచర్స్ తో, మిడ్ రేంజ్ బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ ను తీసుకురాబోతోంది. iQOO త్వరలో భారత మార్కెట్లో నియో 10R ను విడుదల చేయనుంది. అయితే ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6400mAh బ్యాటరీ,…