iQOO Neo 10R:పవర్ ఫుల్ ఫీచర్స్ తో.. ఐకూ నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్
- ఐకూ నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్
- త్వరలో భారత మార్కెట్లోకి iQOO Neo 10R
- రూ. 30 వేల బడ్జెట్‌లో ప్రారంభించొచ్చని అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఐకూ తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. స్టన్నింగ్ డిజైన్, పవర్ ఫుల్ ఫీచర్స్ తో, మిడ్ రేంజ్ బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ ను తీసుకురాబోతోంది. iQOO త్వరలో భారత మార్కెట్లో నియో 10R ను విడుదల చేయనుంది. అయితే ఐకూ నియో 10R స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6400mAh బ్యాటరీ, 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఫోన్ యొక్క ప్రధాన లెన్స్ 50MP సోనీ LYT-600 సెన్సార్ ను కలిగి ఉంటుంది. దీనికి 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఇది 256GB స్టోరేజ్, 12GB RAM తో వస్తున్నట్లు టాక్.ఈ ఫోన్ ను ర్యాగింగ్ బ్లూ అనే బ్యూటీఫుల్ కలర్ వేరియంట్ లో లాంచ్ చేస్తున్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
Also Read
- Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
- Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
- iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
- Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్ప్లే
ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15పై పని చేస్తుంది. IP64 రేటింగ్ తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని తెలిపింది. కంపెనీ దీనిని రూ. 30 వేల బడ్జెట్‌లో ప్రారంభించొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
-
LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
-
Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. కానీ తీవ్ర నిరాశ..!
-
Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
-
AB de Villiers: “కోహ్లీ ఓవర్కాన్ఫిడెన్స్, అహంకారిలా కనిపించాడు”.. విరాట్ శైలిపై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!