చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘ఐకూ’ భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఐకూ 15 ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే లాంచ్‌కు ముందే కంపెనీ ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ ప్రీ-బుకింగ్‌లకు అద్భుతమైన స్పందన దక్కిందని కంపెనీ చెబుతోంది. ఐకూ 15 అత్యధికంగా శోధించబడిన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచిందని పేర్కొంది. అయితే ఎన్ని ప్రీ-ఆర్డర్లు వచ్చాయో మాత్రం ఐకూ వెల్లడించలేదు. ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ నవంబర్ 26న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రీ-బుకింగ్…
వివో సబ్‌బ్రాండ్ ‘ఐకూ’ మరో అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈరోజు మధ్యాహ్నం ‘ఐకూ 15’ని కంపెనీ లాంచ్ చేసింది. ఈ సంవత్సరం చివర్లో భారతదేశంలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఇది ఐకూ నుంచి రిలీజ్ అయిన అత్యంత శక్తివంతమైన ఫోన్. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP + 50MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చింది. ఐకూ…
iQOO 15, iQOO Neo 11: iQOO కంపెనీ తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన iQOO 15 మరియు iQOO Neo 11 ను ఈరోజు (అక్టోబర్ 20, 2025) చైనాలో లాంచ్ చేయనుంది. ఈ లాంచ్ ఈవెంట్ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌ను కంపెనీ అధికారిక Weibo పేజ్ లేదా చైనా వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు. Saves…
iQOO 15: iQOO సంస్థ తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 15ను చైనా మార్కెట్లో కొద్ది రోజుల్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఫోన్‌లో Snapdragon 8 Elite Gen 5 SoC చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది Xiaomi 17 సిరీస్ తర్వాత ఈ ప్రాసెసర్‌ను పొందిన రెండవ ఫోన్‌గా నిలుస్తుంది. తాజా లీక్‌ల ప్రకారం, iQOO 15 భారతీయ మార్కెట్‌లో నవంబర్ మధ్య లేదా చివరలో విడుదల కానుందని సమాచారం. భారత మార్కెట్లో ఈ ఫోన్…