క్రియేటివ్ డైరెక్టర్ అనే దగ్గర నుంచి సెన్సేషనల్ డైరెక్టర్ అని పిలిపించుకునే వరకూ వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఇండస్ట్రీ హిట్స్ కి, న్యూ ఏజ్ ఫిల్మ్స్ కి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే వర్మ, ఈ మధ్య మాత్రం సెన్సేషన్ అయిన టాపిక్స్ పైన మాత్రమే సినిమా చేస్తున్నాడు. వివాదాస్పదం అయిన విషయాలు, ఎక్కువగా కాంట్రవర్సీ క్రియేట్ చేసిన టాపిక్స్, రియల్ లైఫ్ స్టోరీస్… ఇలాంటి విషయాలనే కథాంశంగా చేసుకోని సినిమాలు చేస్తున్నాడు ఆర్జీవీ. సరిగ్గా…