Home
Ipo
Ipo News
-
ఎల్ఐసీ కీలక నిర్ణయం.. ఆయన పదవీకాలం పొడిగింపు
ప్రభుత్వ బీమా రంగ సంస్థ ఎల్ఐసీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. దీంతో పాటు మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ కుమార్ పదవీకాలాన్ని కూడా ప్రభుత్వం ఏడాది పొడిగించింది. ఈ పొడిగింపుతో ఎం.ఆర్. కుమార్ 2023 మార్చి వరకు ఛైర్మన్ హోదాలో కొనసాగనున్నారు. త్వరలో ఐపీఓకి వచ్చేందుకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఐపీఓకి వచ్చేందుకు… -
ఐపీఓలపై సెబీ కీలక వ్యాఖ్యలు…
ఐపీఓలలో షేర్ల ధరలపై సెబీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇష్యూ ధరలనేవి సమంజసంగా ఉండాలని, అలా ఉంచాల్సిన బాధ్యత మర్చంట్ బ్యాంకర్లేదని అని సెబీ ఛైర్మన్ త్యాగి తెలిపారు. మార్కెట్ వాస్తవ పరిస్థితులను తెలుసుకొని ఇష్యూ ధరలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. కంపెనీల ఆశలు, మదుపర్ల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, వాటిమధ్య సమతూకం పాటించేలా పబ్లిక్ ఇష్యూల ధరలు ఉండాలని అన్నారు. సెబీ సూచనలు తప్పకుండా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. Read:… -
ఐపీఓ: ప్రైవేట్ సంస్థలు దూకుడు… మందగించిన పబ్లిక్ రంగం…
కరోనా తరువాత ప్రైవేట్ సంస్థలు దూకుడుమీదున్నాయి. స్టాక్ మార్కెట్లలో సుమారు 50 కి పైగా కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. రూ.1.1 లక్షల కోట్లు సమీకరించాయి. ప్రైవేట్ సంస్థల ఐపీఓలు భారీ ఎత్తున నిధులను సమీకరిస్తుండటంతో వచ్చే ఏడాది కూడా ఇదే దూకుడు ఉండేలా కనిపిస్తోంది. ప్రైవేట్ కంపెనీలు దూకుడును ప్రదర్శిస్తుంటే, ప్రభుత్వరంగ కంపెనీలు అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదు. ఈ ఏడాది కేవలం రెండు ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. కేవలం రూ. 5,500… -
ఐపీఓకి మరో కంపెనీ ధరఖాస్తు… రూ.900 కోట్లు సమీకరణే లక్ష్యం…
ఇటీవలే పేటీఎం కంపెనీ భారీ ఐపీఓను సాధించింది. పేటీఎం ఇచ్చిన స్పూర్తితో అనేక కంపెనీలు షేర్ మార్కెట్ లో లిస్టింగ్ చేసుకోవడానికి ధరఖాస్తులు చేసుకుంటున్నాయి. సోమవారం రోజున స్పెషాలిటి కోటింగ్ ఎమల్షన్స్ కంపెనీ జేసన్స్ ఇండస్ట్రీస్ ఐపీఓకి ధరఖాస్తు చేసుకుంది. దీనికి సంబందించి సెబీకి ప్రాథమిక పత్రాలను కంపెనీ సమర్పించింది. రూ.800 నుంచి 900 కోట్లు సమీకరణే లక్ష్యంగా పెట్టుకున్నది. Read: రైతుల గుండెలు ఆగినా…మీ గుండె కరుగటం లేదా ? : షర్మిల…
తాజావార్తలు
-
Oneplus 16 Launched: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, 120X జూమ్.. వన్ ప్లస్ నుంచి మొబైల్ లాంచ్..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!