ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకాబోతోంది. మార్చి 22 నుంచి మే 25 వరకు జరగనున్నది. ఇప్పటికే ఏర్పా్ట్లన్నీ పూర్తయ్యాయి. ఐపీఎల్ సంగ్రామానికి జట్లన్ని సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ అందించే ఎంటర్ టైన్ మెంట్ అంతాఇంతాకాదు. తమ ఫేవరెట్ క్రికెటర్స్ సిక్సులు, ఫోర్లు బాదుతుంటే గ్రౌండ్ ను హోరెత్తిస్తుంటారు. మ్యాచ్ ల కోసం స్టేడియాల్లో వాలిపోతుంటారు. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ లకు జనాదారణ కరువైపోయింది. Also Read:Sunita Williams: సునీతా విలియమ్స్…
ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లకు సంబంధించి టికెట్లను కేవలం పేటియం, సంబంధిత టీం వెబ్సైట్ లో తప్పించి ఆన్లైన్లో ఎక్కడ దొరకట్లేదు. దింతో క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ టికెట్ల రూపంలో అమ్మి క్యాష్ చేసుకుంటున్నారు. మన హైదరాబాద్ మహానగరంలో జరిగే మ్యాచ్లకైతే అభిమానులు టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆన్లైన్లో బుకింగ్ ఓపెన్ అయిన క్షణాల్లోనే టికెట్లు అమ్ముడుపోవడంతో టికెట్స్…
ఎప్పుడెప్పుడా అంటూ భారతీయ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపిఎల్ 17వ సీజన్ మార్చి 22న మొదలు కాబోతోంది. ఈ సీజన్ సంబంధించి మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మార్చి 22 సాయంత్రం 7:30 గంటలకు నుంచి చెన్నై వేదికన చిదంబరం స్టేడియంలో మ్యాచ్ మొదలు కాబోతుంది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్మకం జరిగాయి. ఆన్ లైన్ లో విండో ఓపెన్ అవ్వగానే కొన్ని క్షణాలలోనే అయిపోయాయి…