ఐపీఎల్‌లో ఒక్కో టీమ్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే వచ్చే ఏడాది రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లోకి రంగప్రవేశం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ టీమ్ ఏ ఆటగాడిని రిటైన్ చేసుకుంటుందో.. ఏ ఆటగాడు వేలంలోకి వస్తాడో అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే క్రిక్ బజ్ వెబ్‌సైట్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఏ టీమ్ ఎవరిని రిటైన్ చేసుకోబోతుందో తెలుస్తోంది. Read Also: హార్దిక్ పాండ్యా ను ఆల్ రౌండర్ అని…