రవీంద్ర జడేజా.. జడ్డు భాయ్.. ఇలా పేరు ఏదైనా క్రికెట్ అభిమానులకు ఈయన గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు. రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ కావడంతో అటు బ్యాట్ లో, ఇటు బాల్ తో రాణించగల ధీరుడు. ఇక మ్యాచ్ సమయంలో.. అతని చుట్టూ ఒక వైఫై జోన్ ఉంటుంది. దాంతో మ్యాచ్ లో ఎక్కడా లేని ఎనర్జీ తన చుట్టూ ఉంటుంది. మ్యాచ్ ఎంత సీరియస్ అయినా సరే, తను చేయగల పనిని శాయశక్తులా చేసి…
ఈ ఏడాది ఐపీఎల్‌లో పరుగుల వరద పారింది. బ్యాటర్లు పండగ చేసుకున్న ఈ సీజన్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 200కుపైగా స్కోర్లు అత్యధిక సార్లు నమోదైన రికార్డు నమోదైంది. ఇక సిక్స్‌ల రికార్డు కూడా బ్రేకయింది.