Home
Ipl 2026
Ipl 2026 News
-
IPL vs PSL: ఇది కదా ఐపీఎల్ సత్తా.. వణికిపోతున్న పీఎస్ఎల్..
IPL vs PSL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) దెబ్బకు పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) వణికిపోతోంది. పాకిస్తాన్‌లోని రాజకీయ పరిణామాలు, ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధం వల్ల ఆ దేశంలో పీఎస్ఎల్ ఆడేందుకు విదేశీ క్రికెటర్లు భయపడుతున్నారు. ఇక పాకిస్తాన్ తాలిబాన్లు నేరుగా విదేశీ క్రికెటర్లకు, పీఎస్ఎల్కు వార్నింగ్ ఇచ్చారు. మీరు పీఎస్ఎల్ ఆడేందుకు రావొద్దని, ఒక వేళ వస్తే జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని చెప్పారు. మరోవైపు, ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ పీఎస్ఎల్కు లేదు. దీంతో… -
Rajasthan Royals Sold Out: ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద డీల్.. రూ.15,000+ కోట్లకు రాజస్థాన్ రాయల్స్ అమ్మకం..!
Rajasthan Royals Sold out: ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద డీల్ జరిగింది. 1.63 బిలియన్ డాలర్ల (రూ. 15,286 కోట్లు)కు రాజస్థాన్ రాయల్స్ జట్టును అమెరికాకు చెందిన వ్యాపారవేత్త “కల్ సోమాని” సొంతం చేసుకున్నారు. కల్ సోమానికి చెందిన ‘కన్సార్టియం’ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలోని 100% వాటాను పూర్తి చేసింది. సోమాని.. ఇంట్రాఎడ్జ్ (IntraEdge), అకాడెమియన్ (Academian), ట్రుయో.ఏఐ (Truyo.AI) సంస్థల వ్యవస్థాపకుడు. నెట్వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark… -
SRH Ishan Kishan Captaincy: ఐపీఎల్ 2026లో ట్విస్ట్.. ఇషాన్ కెప్టెన్సీపై కమిన్స్ నీడ.!
SRH Ishan Kishan Captaincy: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ & బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ గత రెండు నెలలు బాగా గడిచాయి. జాతీయ జట్టులో తిరిగి చోటు సంపాదించడంతో పాటు.. టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్ నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు అతని దృష్టి మొత్తం ఐపీఎల్ 2026పై ఉంది. ఈ సీజన్లో ఇషాన్ మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగనున్నాడు. గతఏడాదితో పోలిస్తే ఈ ఏడాది… -
Rinku Singh: రింకు సింగ్‌కు కీలక పదవి.. ఆనందంలో ఫాన్స్!
భారత క్రికెటర్ రింకూ సింగ్ మరో కొత్త పాత్రను చేపట్టనున్నాడు. రింకును ప్రాంతీయ క్రీడా అధికారిగా ఈరోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించబోతోంది. ఈ పరిపాలనా బాధ్యతల ద్వారా యూపీలో క్రీడల అభివృద్ధికి దోహదపడనున్నాడు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు లక్నోలో జరిగే ఓ కార్యక్రమంలో రింకుకు ఈ కొత్త బాధ్యతను అప్పగించనున్నారు. భారత్ తరఫున అద్భుత ప్రదర్శనలు చేసినందుకు, ముఖ్యంగా టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 గెలవడంలో భాగస్వామి అయినందుకు యూపీ ప్రభుత్వం ఈ బాధ్యతను… -
IPL 2026-MI: మరో 4 రోజుల్లో ఐపీఎల్ 2026 ఆరంభం.. ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!
Jasprit Bumrah Injury Scare Ahead of IPL 2026: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టుకు భారీ షాక్ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు గాయమైనట్లు తెలుస్తోంది. తాజాగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలో బుమ్రా వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం. అయితే ఇది రెగ్యులర్ చెకప్నా? లేదా ఏదైనా గాయమైందా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఐపీఎల్ ఆరంభానికి ఇంకా నాలుగు రోజులే ఉండడంతో..… -
IPL 2026 vs Peddi: ఐపీఎల్ ఫీవర్ మధ్య రిలీజ్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకి అసలైన పరీక్ష తప్పదా?
IPL 2026 vs Peddi: వేసవి సీజన్ అంటే సినిమాలకు మంచి సువర్ణావకాశం. ఎన్నో ఏళ్లుగా సమ్మర్ హాలిడేస్‌ను చాలా సినిమాలు టార్గెట్ చేస్తూ వచ్చాయి. అయితే కొన్నేళ్లుగా ఇదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా ప్రారంభం కావడంతో.. థియేటర్లపై పెను ప్రభావం పడుతోంది. సినిమాలకు ఇదేమీ కొత్త విషయం కాదు. అయితే ఏప్రిల్ 30న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా… -
Virat Kohli: “చార్టర్డ్ ఫ్లైట్ కావాల్సిందే”.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
Virat Kohli: టీంఇండియా సూపర్ స్టార్ బాట్స్మెన్ “విరాట్ కోహ్లీ” గురించి ఏ విషమైన సరే.. క్షణాల్లో వైరల్ అవుతూనే ఉంటుంది. ఐపీఎల్ 2026 సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో ‘విరాట్ కోహ్లీ’ సంబంధించి మరోసారి ఓ పెద్ద రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్ 2026 సీజన్ లో లండన్–బెంగళూరు మధ్య ప్రయాణానికి చార్టర్డ్ ఫ్లైట్స్ ఆర్సీబీ యాజమాన్యానికి హుకుం జారీ చేసినట్లు కొందరు లేనిపోని వార్తలను సృష్టించారు. అయితే తాజాగా ఈ… -
MI Captain Change: ‘ముంబై ఇండియన్స్’ కెప్టెన్సీ నుండి ‘హార్దిక్ పాండ్య’ అవుట్..? కొత్త కెప్టెన్ గా..!
MI Captain Change: మరో 5 రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ మొదలు కానుంది. అయితే ఇంతలో ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్సీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్య తన నాయకత్వ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించాలంటూ ఆయన సూచించారు. ముంబై ఇండియన్స్ (MI) చివరిసారిగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2020లో టైటిల్ గెలిచింది.… -
CSK Hall of Fame: సీఎస్ కే హిస్టరీలో మైలురాయి.. ఫస్ట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సురేష్ రైనా, మాథ్యూ హేడెన్ ఎంట్రీ
చెన్నై సూపర్ కింగ్స్ తన చరిత్రలో మరో మైలురాయిని సాధించింది. ఫైవ్-టైమ్ ఐపీఎల్ ఛాంపియన్స్ CSK తన మొదటి హాల్ ఆఫ్ ఫేమ్‌ను ప్రకటించి, ఇందులోకి భారత ఆల్‌రౌండర్ సురేష్ రైనా, ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం మాథ్యూ హేడెన్లను చేర్చింది. ఈ గౌరవం మార్చి 22, 2026న చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరిగిన ‘Roar’26’ ఫ్యాన్ ఈవెంట్లో ప్రకటించింది. CSK ఫ్రాంచైజీ తన లెగసీని గుర్తించడానికి ఈ హాల్ ఆఫ్ ఫేమ్‌ను ప్రారంభించింది. ఇది టీమ్… -
MS Dhoni Missed Stumping: చెపాక్‌లో సందడి చేసిన CSK లెజెండ్స్.. స్టంపింగ్ మిస్ చేసిన ధోనీ.. వీడియో వైరల్.!
MS Dhoni Missed Stumping: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) అభిమానుల ఉత్సాహంతో మార్మోగింది. దీనికి కారణం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల కోసం నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్. ప్రస్తుత, మాజీ క్రికెట్ దిగ్గజాలు ఒకే వేదికపై కనిపించి అభిమానులను అలరించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు సీఎస్కే అభిమానులు (యెల్లో ఆర్మీ) భారీగా హాజరు అయ్యారు. ఈ ఈవెంట్లో పాత, కొత్త ఆటగాళ్లు మైదానంలో తలపడగా.. ఒక ఆసక్తికర ఘటన అందరి…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?