Home
Ipl 2026
Ipl 2026 News
-
IPL 2026: ఆర్సీబీ తుది జట్టు ఇదే.. విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసేది ఆ స్టార్ ప్లేయరేనా!
RCB vs SRH IPL 2026 Opener: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనున్న ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించి రాత్రి 7:00 గంటలకు టాస్ పడనుంది. READ ALSO: Congress: ఢిల్లీ కోటలో కాంగ్రెస్ అడ్డా సేఫ్.. 24… -
IPL 2026: మైదానంలోనే కాదు.. భారీ పారితోషకాలు అందుకోవడంలోనూ స్టార్ల పోటీ.! టాప్ 5 హైయెస్ట్ పెయిడ్ స్టార్స్ వీరే..
IPL 2026: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య బెంగళూరులో జరిగే మ్యాచ్ తో టోర్నీకి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో అత్యధిక జీతాలు అందుకుంటున్న టాప్-5 జీతగాళ్లు ఎవరో చూద్దామా.. రిషబ్ పంత్ (LSG): లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషభ్ పంత్ ను… -
IPL 2026: అస్త్రశస్త్రాలతో సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్.. 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా?
IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్లో ‘రాయల్’ విజయం కోసం రాజస్థాన్ రాయల్స్ (RR) సిద్ధమైంది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి, రెండోసారి ట్రోఫీని ముద్దాడాలనే కసితో ఉన్న RR జట్టు .. మార్చి 30న తన తొలి మ్యాచ్ ఆడనుంది. గౌహతి వేదికగా జరగనున్న ఈ హై-వోల్టేజ్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో తలపడనుంది. ఈసారి రాజస్థాన్ రాయల్స్ అభిమానులకు డబుల్ ధమాకా కలగనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్లో కొన్ని మార్పులు… -
RCB vs SRH Playing XI: హై వోల్టేజ్ ఫైట్.. ఆర్సీబీ vs సన్‌రైజర్స్ ప్లేయింగ్ 11 ఇదే!
RCB vs SRH Probable Playing XI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా ఈ సీజన్‌ను ఆరంభించబోతోంది. తొలి మ్యాచ్‌లోనే పటిష్ట టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో తలపడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరగనుంది. ఎన్నో ఏళ్ల తర్వాత తొలి టైటిల్ గెలిచిన ఆర్సీబీ.. అదే జోష్‌ను ఈ సీజన్లో కొనసాగించాలని చూస్తోంది. 2016లో చివరగా టైటిల్ గెలిచిన ఎస్ఆర్హెచ్..… -
RCB Name Change: ఆర్సీబీ పేరు మార్చే ఆలోచనలో కొత్త యాజమాన్యం.. నయా నేమ్ ఏంటో తెలుసా?
RCB May Be Renamed RKB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ చేతులు మారిన విషయం తెలిసిందే. ఆర్సీబీ ఫ్రాంచైజీని ఓ శక్తివంతమైన కన్సార్టియం సొంతం చేసుకుంది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్ సంస్థలు రూ.16,706 కోట్ల ధరకు కొనుగోలు చేశాయి. ఇప్పటివరకు డియాజియో ఆధీనంలో ఉన్న ఆర్సీబీ.. ఐపీఎల్ 2026 అనంతరం కొత్త యాజమాన్యం… -
IPL 2026 SRH Full Schedule: ఐపీఎల్ మలిదశ షెడ్యూల్ విడుదల.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్ షెడ్యూల్ ఇదే!
SRH Full Schedule for IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మలిదశ షెడ్యూల్ రిలీజ్ అయింది. దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందుగా 20 మ్యాచ్‌లకే షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. తాజాగా లీగ్ దశలో మిగిలిన 50 మ్యాచ్‌ల తేదీలు విడుదల చేసింది. ఏప్రిల్ 13న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌తో రెండో దశ ఆరంభం అవుతుంది. మే 31న బెంగళూరులో ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్… -
IPL 2026 టిక్కెట్లపై వివాదం.. బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్..!
IPL 2026 Tickets: కర్ణాటకలో ఐపీఎల్ 2026 టికెట్ల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాశప్పనవర్ విజయానంద శివశంకరప్ప కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)పై సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబాలకు ఇవ్వాల్సిన ఉచిత టికెట్లను ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. మార్చి 28న ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ఈ వివాదం తలెత్తింది. మీడియాతో మాట్లాడిన శివశంకరప్ప, “ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు పొందుతున్న కేఎస్‌సీఏ,… -
IPL 2026 Live Streaming: ఐపీఎల్ 2026 లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ డీటెయిల్స్.. పూర్తి సమాచారం ఇదే!
IPL 2026 Live Streaming, Telecast Details: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. సీజన్లో మొదటి మ్యాచ్ ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. రెండు టాప్ టీమ్స్ కాబట్టి మొదటి మ్యాచ్ నుంచే ఉత్కంఠభరిత పోరు ఉండే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ మెగా టోర్నీని ఆస్వాదించేందుకు… -
Pat Cummins-SRH: ఎస్ఆర్హెచ్ అభిమానులకు శుభవార్త.. పాట్ కమిన్స్ రాకకు టైమ్ ఫిక్స్!
ఐపీఎల్ 2026 సీజన్ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమానులకు శుభవార్త. కొంతకాలంగా వెన్ను గాయంతో (బ్యాక్ ఇంజరీ) ఇబ్బందిపడుతున్న ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ వేగంగా కోలుకుంటున్నాడు. మార్చి 25న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన జట్టు ట్రైనింగ్ సెషన్లో కమిన్స్ పాల్గొన్నాడు. ఇది అభిమానులకు ఊరటనిచ్చే అంశం. తాను వేగంగా కోలుకుంటున్నానని, 2026 ఐపీఎల్ మధ్యలో జట్టులోకి వస్తానని కమిన్స్ చెప్పాడు. అంతా అనుకున్నట్లు జరిగితే తాను టోర్నీ రెండో భాగం, ఫైనల్స్‌లో… -
CSK Opening Pair 2026: సీఎస్కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్ మాత్రే అవుట్!
Ruturaj Gaikwad and Sanju Samson to Open for CSK: ఐపీఎల్ 2025లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) 2026 సీజన్‌కు కీలక మార్పులతో సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఓపెనింగ్ కాంబినేషన్లో మార్పు చోటుచేసుకోనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ 2026 కెప్టెన్స్ డే ఈవెంట్ సందర్భంగా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్వయంగా ప్రకటించాడు. ఈ సీజన్లో తానే ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేశాడు. రుతురాజ్‌తో పాటు కొత్తగా జట్టులో చేరిన…
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?