Home
Ipl 2026
Ipl 2026 News
-
Swastik Chikara: ఐపీఎల్ 2026 అవకాశం మిస్ చేసిన RCB.. అయోధ్యలో స్వస్తిక్ చికారా 21 సిక్సర్ల సాయంతో 195*తో రివెంజ్..
అయోధ్య ప్రీమియర్ లీగ్ T20 టోర్నమెంట్లో మరోసారి క్రికెట్ ప్రపంచం షాక్ అయింది. మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాడు స్వస్తిక్ చికారా గోమతి థండర్ తరపున హిండోన్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 195 పరుగులు (69 బంతుల్లో) చేశాడు. ఇందులో 21 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అద్భుతంగా 282.61 ఉంది. ఇది T20లో అత్యంత విధ్వంసకర ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది. చికారా డబుల్ సెంచరీ (200)కి కేవలం 5… -
IPL 2026: దుమ్మురేపే స్ట్రైక్ రేట్లు.. ఐపీఎల్లో ‘ధురంధర్’లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓపెనర్లు పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. దూకుడైన బ్యాటింగ్‌తో నిమిషాల వ్యవధిలో మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంటారు. అందుకే ఆటగాళ్ల స్ట్రైక్ రేట్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఐపీఎల్ 2026 ఆరంభం నేపథ్యంలో లీగ్‌లో అత్యుత్తమ స్ట్రైక్ రేట్ కలిగిన ఓపెనర్ల జాబితా ఆసక్తికరంగా మారింది. ఈ లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం. ఈ జాబితాలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానంలో నిలిచాడు. అతను 206 స్ట్రైక్ రేట్‌తో అద్భుత ప్రదర్శన… -
RCB Predicted Playing XI: తొలి మ్యాచ్‌కు ఆర్సీబీ రెడీ.. RCB కొత్త ప్లేయింగ్ XI లీక్!
RCB Predicted Playing XI: ఐపీఎల్ దగ్గర పడుతోంది. ఆరు రోజుల్లో అంటే మార్చి 28న తొలి మ్యాచ్ జగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఎం. చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. గతేడాది జూన్ 4న ఆర్సీబీ ట్రోఫీ పరేడ్ సందర్భంగా జరిగిన దుర్ఘటనలో పిల్లలతో సహా 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆ స్టేడియంలో ఇప్పటి వరకు ఎలాంటి మ్యాచ్‌లు జరగలేదు. దీంతో చిన్నస్వామి స్టేడియం పిచ్ తాజాగా ఉండి.. ఈ… -
Dasun Shanaka-IPL 2026: ఐపీఎల్ ప్రభావం.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కీలక నిర్ణయం!
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)కు మరో భారీ షాక్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కోసం పీఎస్ఎల్ నుంచి ఇప్పటికే కొందరు ప్లేయర్స్ తప్పుకోగా.. తాజాగా ఈ లిస్టులో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కూడా చేరినట్లు సమాచారం. పీఎస్ఎల్ 2026లో కాకుండా ఐపీఎల్ 2026లో ఆడాలని షనక నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక కెప్టెన్ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. 2026 పీఎస్ఎల్ వేలంలో లాహోర్ ఖలందర్స్ జట్టు… -
Ishan Kishan: “మరి స్టార్ట్ చేద్దామా..” ఎస్ఆర్హెచ్ కొత్త కెప్టెన్ ప్రత్యర్థి జట్లకు ‘ఫైర్ హెచ్చరిక’.!
Ishan Kishan: మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ మొదలు కాబోతోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఆర్సిబి జట్టు బరిలోకి దిగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పలు కారణాల వల్ల సీజన్ ఆరంభంలో పలు మ్యాచ్ లకు దూరం కానున్నారు.… -
IPL 2026: వాటంన్నింటికీ దూరంగా ఉండు.. వైభవ్ సూర్యవంశీకి కెప్టెన్ మాస్ వార్నింగ్..!
IPL 2026: మార్చి 28 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ మొదలు కాబోతుంది. దీనికోసం అన్ని జట్లు వారి కొత్త సహచరులతో కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. కొత్త ఏడాది.. కొత్త సీజన్.. కొత్త అంచనాలు. ప్రతిసారి సీజన్ మొదలు కాకముందు నుంచే ఎన్నో ఎక్స్పెటేషన్స్. ఇందులో ఈసారి అందరి దృష్టి 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశిపై ఉందనడం ఎటువంటి అతిశయోక్తి లేదు. చిన్న వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్ తో క్రికెట్… -
IPL Highest Team Scores: ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోర్ల వర్షం.. ఎస్ఆర్హెచ్దే హవా, టాప్-10 లిస్ట్ ఇదే!
Highest Team Totals IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే అభిమానులకు గుర్తుకొచ్చేది భారీ సిక్సర్లు, పరుగుల వర్షం. ముఖ్యంగా ఇటీవల సీజన్లలో బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడుతూ రికార్డు స్థాయి స్కోర్లను నమోదు చేస్తున్నారు. టీ20 ఫార్మాట్లో 250కి పైగా స్కోర్లు సాధారణంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్లు నమోదు చేసిన జట్ల టాప్-10 జాబితా ఆసక్తికరంగా నిలిచింది. ఈ లిస్ట్ ఏంటో చూద్దాం. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక… -
IPL 2026 Records: మెయిడెన్ ఓవర్ల మాయాజాలం.. ఐపీఎల్లో మొత్తం మనోళ్లదే హవా!
Most Maiden Overs in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే సాధారణంగా బ్యాటర్ల హవా ఎక్కువగా ఉంటుంది. భారీ సిక్సులు, ఫోర్లు, హై స్కోర్లు అభిమానులను అలరిస్తుంటాయి. కానీ ఈ మెగా లీగ్‌లో బౌలర్లు కూడా తమ అద్భుత ప్రతిభతో మ్యాచ్‌లను మలుపుతిప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మెయిడెన్ ఓవర్లు మ్యాచ్‌లో కీలక మలుపు తీసుకొస్తాయి. మెయిడెన్ ఓవర్లు వేయడం ద్వారా బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేసి జట్టుకు విజయాలు అందిస్తుంటారు.… -
IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!
Ruled Out Players in IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి ముందే పలు ప్రాంచైజీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కొందరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యారు. మరికొందరు కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోతున్నారు. ప్లేయర్స్ గాయాలు జట్ల వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఐపీఎల్ 2026 ముందు గాయపడిన ప్లేయర్స్ లిస్ట్ ఓసారి చూద్దాం. ఐపీఎల్ 2026 ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు… -
AB de Villiers-RCB: ఆర్సీబీ దుమ్ము రేపడం ఖాయం.. వరుసగా రెండు, మూడు కప్పులు కొడుతుంది!
మరో కొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సందడి మొదలు కానుంది. మార్చి 28న లీగ్ మొదటి మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం, ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ట్రోఫీని నిలబెట్టుకుంటుందని జోస్యం చెప్పాడు. ఆర్సీబీ జట్టులో కేవలం విరాట్ కోహ్లీ ఒక్కడి పైనే భారం ఉండబోదని డివిలియర్స్ స్పష్టం చేశాడు. ఆర్సీబీ…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?