Home
Ipl 2026
Ipl 2026 News
-
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆ అదృష్టం ఉందా?
Delhi Capitals: ఐపీఎల్ చరిత్రలో ప్రతిభ ఉన్నప్పటికీ, అదృష్టం కలిసిరాని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ప్రతి సీజన్లోనూ “ఈసారి కప్ మనదే” అనే ఆశతో బరిలోకి దిగే ఢిల్లీ, ఈసారి (2026) మాత్రం ఒక సరికొత్త ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఈ సిజన్లో సరికొత్త శకానికి నాంది పలకాలని చూస్తోంది. ఒకప్పుడు జట్టులో నమ్మకమైన ఆటగాడిగా ఉన్న అక్షర్ పటేల్, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. అనవసర హడావిడి లేకుండా తన పని తాను చేసుకుపోయే… -
Arshdeep Singh Unwanted Record: ఏంది బాసు ఈ చెత్త రికార్డ్.. ఐపీఎల్లో అర్ష్‌దీప్ సింగ్ ‘అన్వాంటెడ్’ రికార్డ్!
Arshdeep Singh Unwanted Record: టీమిండియా స్టార్ పేసర్, పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్ చరిత్రలో తాను ఎన్నడూ గుర్తుంచుకోవాలని అనుకోని ఒక అన్వాంటెడ్ రికార్డును మూటగట్టుకున్నాడు. మంగళవారం న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డును అర్ష్‌దీప్ తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ చెత్త రికార్డ్ ఏంటి, దానిని ఎందుకని అర్ష్‌దీప్ గుర్తు ఉంచుకోవాలని అనుకోడో ఈ… -
Mohammed Shami : “ఆ రోజే క్రికెట్‌కు గుడ్ బై”.. రిటైర్మెంట్పై షమీ సంచలన వ్యాఖ్యలు!
Mohammed Shami : టీమిండియా టాప్ బౌలర్ మహమ్మద్ షమీ తాజా తన రిటైర్మెంట్ వార్తలతో ఒక్కసారిగా వైరల్ అయ్యారు. ఈ 35 ఏళ్ల సీనియర్ ఫాస్ట్ బౌలర్ తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు తాజాగా తెరదించారు. తనకు ఆటపై విసుగు పుట్టేంత వరకు క్రికెట్‌కు వీడ్కోలు పలకబోనని స్పష్టం చేశారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈ స్టార్ బౌలర్ తన మనసులోని మాటలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నేను అలసిపోయినప్పుడు, నా… -
PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!
పంజాబ్ కింగ్స్ తమ ఐపీఎల్ 2026 క్యాంపెయిన్‌ను విక్టరీతో ప్రారంభించింది. ఆస్ట్రేలియా యువ సంచలనం, అరంగేట్రం ఆటగాడు కూపర్ కానోలీ (72 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. తన సహచరులు వరుసగా వికెట్లు కోల్పోతున్నా, ఒత్తిడికి లోనుకాకుండా చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (39),… -
Jadeja Kisses CSK Logo: ఇది కదా కావాల్సింది.. CSK లోగోను ముద్దాడిన జడేజా..!
Ravindra Jadeja Kisses CSK Logo: ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన, భావోద్వేగపూరితమైన దృశ్యం అభిమానుల మనసు గెలుచుకుంది. మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై 8 వికెట్ల భారీ తేడాతో భారీ విజయం సాధించింది. Raghav Chadha: గ్రాముల్లో ఛార్జీలు వసూలు చేసేవారు.. గంటల ఆలస్యానికి పరిహారం ఇవ్వరా..? విమాన సంస్థల… -
Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్కే కలిసి రాలేదా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత నిలకడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న టీమిండియా కీపర్ సంజు శాంసన్.. ఐపీఎల్ 2026 వేలానికి ముందు ట్రేడ్ డీల్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)లోకి చేరాడు. అయితే కొత్త జట్టు సీఎస్కేతో ఆరంభం అతడికి కలిసి రాలేదు. తన మాజీ జట్టు రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో సంజు కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆర్ఆర్ బౌలర్ నాంద్రే బర్గర్… -
CSK-MS Dhoni: ‘ధోని’ లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గెలవలేదా..? ఆయన లేని లోటు స్పష్టంగా..
CSK-MS Dhoni: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు 2026 సీజన్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. అనుభవజ్ఞులైన సీనియర్లు, యువ ఆటగాళ్లతో ఎప్పుడూ సమతూకంగా ఉండే చెన్నైకి.. ఈసారి తమ ఆస్థాన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) గైర్హాజరీ పెద్ద లోటుగా మారింది. గాయం కారణంగా ధోని కోలుకుంటుండటంతో ఆయన లేని లోటు రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్ లో స్పష్టంగా కనిపించింది. రాజస్థాన్… -
Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!
Ravindra Jadeja About To Play For Rajasthan Royals in IPL 2026: ఐపీఎల్ 2026లో జట్ల మార్పులు, కొత్త కాంబినేషన్లు క్రికెట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తరఫున బరిలోకి దిగడం ప్రత్యేక చర్చకు దారి తీసింది. సోమవారం గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా ఆర్ఆర్ తరఫున మొదటి మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ 2026 ముందు ట్రేడ్… -
IPL 2026: కోహ్లీ, రోహిత్ ల మధ్య తేడా అదే.. రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!
IPL 2026: టీమిండియా దిగ్గజ ఆటగాల్లైనా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల బ్యాటింగ్ శైలి, వారి వ్యక్తిత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాలపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరితోనూ సుదీర్ఘకాలం కలిసి ఆడిన అశ్విన్.. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారని పేర్కొన్నారు. Tuesday Horoscope: మంగళవారం రాశిఫలాలు.. ఆ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే..! ఇందుకు సంబంధించి అశ్విన్ విశ్లేషిస్తూ.. కోహ్లీ ఎప్పుడూ ఇన్నింగ్స్ ను… -
RR vs CSK : రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. వైభవ్ సూర్యవంశీ ‘సిక్సర్ల’ సునామీ.!
రాజస్థాన్ రాయల్స్ తన ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్.. ఇలా రెండు విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ‘థంపింగ్ విక్టరీ’ని నమోదు చేసింది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చెన్నై బౌలర్లను ఆడుకున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని ఐపీఎల్ చరిత్రలో మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ…
తాజావార్తలు
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?