Home
Ipl 2026
Ipl 2026 News
-
Ravindra Jadeja: అయ్యబాబోయ్.. కాస్త ఉంటే అభిమానులను కొట్టేలాగా ఉన్నాడే.! వీడియో వైరల్
Ravindra Jadeja: బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, ఛేదనలో లక్నో కేవలం 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలిపోయింది. దీనితో రాజస్థాన్ రాయల్స్ 40 పరుగులతో విజయం సాధించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో మరో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఏకనా… -
Mukesh Choudhary: ఐపీఎల్ నుండి మధ్యలోనే మరో CSK ప్లేయర్ అవుట్..!
Mukesh Choudhary: ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు వరుసగా సమస్యలు ఎదురవుతున్నాయి. గాయాలు, ఫామ్ లోపం వంటి ఇబ్బందులతో పాటు ఇప్పుడు వ్యక్తిగత విషయాలు కూడా జట్టును కలవరపెడుతోంది. జట్టు యువ పేసర్ ముఖేష్ చౌదరి తన తల్లి ప్రేమ్ దేవిని కోల్పోవడం CSK శిబిరంలో విషాదాన్ని నింపింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన CSK, కేవలం 2 విజయాలతో మాత్రమే పరిమితమైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో… -
MI vs CSK: రోహిత్, ధోనీ ఆడతారా?.. ముంబై-చెన్నై మ్యాచ్‌కు ముందు కీలక అప్డేట్!
ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వాంఖడే మైదానంలో ఈరోజు రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ కీలక మ్యాచ్‌లో దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలు ఆడుతారో లేదో అన్న అనిశ్చితి నెలకొంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్‌కు ముందు ఇద్దరు స్టార్ ప్లేయర్ల అందుబాటుపై ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ముంబై ఇండియన్స్ మీడియా మేనేజర్ మాట్లాడుతూ..… -
Mohsin Khan: “మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్”.. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!
Mohsin Khan: రాజస్థాన్ రాయల్స్‌కు దొరికిన సంచలన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లో అరంగేట్రంలోనే అద్భుత రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఆరెంజ్ క్యాప్‌ను సైతం దిక్కించుకున్నాడు. ఇక ఈ 15 ఏళ్ల కుర్రాడిని ఆపడం ఎవరి తరం కాదని అందరూ అభిప్రాయపడ్డారు. కట్‌చేస్తే నిన్నటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్ చుక్కలు చూపించాడు. బుధవారం ఏకానా స్టేడియంలో జరిగిన పోరులో మొహ్సిన్ తన స్పెల్‌తో వైభవ్‌ను కట్టడి చేసేశాడు. ఈ సీజన్లో వైభవ్‌పై… -
LSG Unwanted IPL Record: మొన్ననే ఎంట్రీ ఇచ్చి.. అప్పుడే చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్న లక్నో!
LSG Unwanted IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రతి జట్టుకు సొంత మైదానం ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రతి టీమ్ లీగ్ దశలో 7 మ్యాచ్‌లను హోమ్ గ్రౌండ్లో ఆడుతుంది. సాధారణంగా హోమ్ గ్రౌండ్ అంటే ఏ జట్టుకైనా అదనపు బలం. అందుకే హోమ్ అవేలో పరాజయాలు చవిచూసినా.. హోమ్ గ్రౌండ్లో రెచ్చిపోతుంటాయి. అయితే లక్నో సూపర్ జెయింట్స్‌కు మాత్రం సొంత మైదానం బలహీనతగా మారింది. వరుస పరాజయాలు చవిచూస్తున్న లక్నో.. ఓ చెత్త… -
Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!
Jadeja Dedicates Player of the Match Award to Wife Rivaba: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా రాజస్థాన్ 6 వికెట్లకు 159 పరుగులే చేయగా.. ఛేదనలో లక్నో 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. ఆర్ఆర్ విజయంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాట్‌తో 29… -
Rishabh Pant: నా వల్లే ఓడిపోయాం.. కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన!
Rishabh Pant: నిన్న గుజరాత్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు లక్నో సూపర్ జెయింట్స్(LSG)పై 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, లక్నో 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(43) రాణించాడు. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఘోర పరాజయం అనంతరం.. లక్నో… -
IPL 2026: ఓటమి లేకుండా దూసుకెళ్తున్న పంజాబ్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు ప్రస్తుతం తిరుగులేని ఫామ్‌లో ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అభిమానులను అలరిస్తోంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం విశేషం. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు నమోదు చేయగా, ఒక మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ ప్లేఆఫ్స్ దిశగా దూసుకుపోతున్న… -
Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..
ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎంత క్రేజీగా ఉంటుందో.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య పోరు అంత ఆసక్తికరంగా ఉంటుంది. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై, ధోనీ కెప్టెన్సీలో చెన్నై చెరో 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచాయి. ఇప్పుడు ఐపీఎల్ 2026లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఏప్రిల్ 23, గురువారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఒక… -
KL Rahul Trolls: రాహుల్.. ఎక్కడ ఆ దూకుడు, వికెట్ కీపింగ్! ఇక జట్టులో చోటు కష్టమే
KL Rahul Trolls for Slow Batting and Poor Wicketkeeping: ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న లోకేష్ రాహుల్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. గతంలో ఐపీఎల్లో అద్భుతమైన రికార్డులు కలిగిన ఈ స్టార్ బ్యాటర్.. ఈ సీజన్లో మాత్రం తీవ్రంగా నిరాశపర్చుతున్నాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో అభిమానులను నిరాశపరిచాడు. 200కి పైగా లక్ష్యాన్ని చేధించే సమయంలో రాహుల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. తక్కువ పరుగులకే పెవిలియన్…
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!