Ravindra Jadeja: అయ్యబాబోయ్.. కాస్త ఉంటే అభిమానులను కొట్టేలాగా ఉన్నాడే.! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja: బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, ఛేదనలో లక్నో కేవలం 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలిపోయింది. దీనితో రాజస్థాన్ రాయల్స్ 40 పరుగులతో విజయం సాధించింది.
ఇకపోతే ఈ మ్యాచ్ లో మరో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఏకనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో అభిమానుల ప్రవర్తన ఆటకు ఆటంకం కలిగించింది. ఈ ఘటనలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కోపంతో కనిపించడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ సమయంలో లక్నో ప్లేయర్ భారీ సిక్స్ కొట్టడంతో బంతి స్టాండ్స్ లోకి వెళ్లి పడింది. ఇలాంటి సమయంలో సాధారణంగా అభిమానులు వెంటనే బంతిని మైదానంలోకి విసిరేస్తారు. కానీ ఈసారి మాత్రం బంతి ఎవరు తీసుకోవాలనే విషయంపై ప్రేక్షకుల మధ్య వాగ్వాదం మొదలై, కొద్దీ సెకన్లపాటు వారిమధ్య ఉత్సహం కాస్త తోపులాటగా మారింది.
Also Read
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ఈ గందరగోళం కారణంగా మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోయింది. మైదానంలో ఉన్న జడేజా ప్రేక్షకుల వైపు కాస్త కోపంగా చూస్తూ అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ మధ్యలో ఇలా ఆట ఆగిపోవడంతో జడేజా చిరాకు పడినట్లు కనిపించింది. అతని రియాక్షన్‌ను కెమెరాలు ఫోకస్ చేయడంతో ఆ దృశ్యాలు వెంటనే వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించి వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
అభిమానులు బంతిని తిరిగి ఇవ్వకుండా కొంతసేపు హంగామా చేయడంతో ఆటగాళ్లు, అంపైర్లు కూడా వేచి చూడాల్సి వచ్చింది. చివరకు పరిస్థితి చల్లబడిన తర్వాత ప్రేక్షకులు బంతిని మైదానంలోకి విసిరేయడంతో మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది.
Ravindra Jadeja’s angry reaction when fans didn’t return the ball after a six. 😭
Fans refused to return the ball and started fighting over it, leaving Jadeja visibly frustrated. He kept staring at them in anger while waiting. In the end, after the fight stopped, the fans… pic.twitter.com/FSWJxbQu74
— Sonu (@Cricket_live247) April 23, 2026
తాజావార్తలు
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!