Home
Ipl 2026 News
Ipl 2026 News News
-
Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!
Sarfaraz Khan – Virat Kohli: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, సీఎస్కే (RCB vs CSK) జట్ల మధ్య జరిగిన పోరులో బెంగళూరు జట్టు చెన్నైపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకునే ఓ సందర్భం జరిగింది. మైదానంలో ప్రత్యర్థులుగా తలపడినా, క్రీడా స్ఫూర్తికి మించినది ఏదీ లేదని విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుత పోరాటాన్ని… -
Sanju Samson: సంజు శాంసన్‌కు ఏమైంది..? వరల్డ్ కప్‌లో అలా.. ఐపీఎల్లో ఇలా ఏంటి..?
Sanju Samson: టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు విజయాలు అందించిన సంజు శాంసన్, ఐపీఎల్ 2026లో మాత్రం పూర్తిగా భిన్నమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో 6, 7, 9 పరుగులతో నిరాశపరిచిన శాంసన్‌పై ఇప్పుడు ప్రశ్నలు మొదలయ్యాయి. ఇదే సమయంలో అతనిపై భారీగా పెట్టుబడి పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచకప్‌లో ఒత్తిడి పరిస్థితుల్లో కూడా స్థిరంగా ఆడిన శాంసన్, ‘బిగ్ మ్యాచ్ ప్లేయర్’గా పేరు… -
CSK-MS Dhoni: ‘ధోని’ లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గెలవలేదా..? ఆయన లేని లోటు స్పష్టంగా..
CSK-MS Dhoni: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు 2026 సీజన్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. అనుభవజ్ఞులైన సీనియర్లు, యువ ఆటగాళ్లతో ఎప్పుడూ సమతూకంగా ఉండే చెన్నైకి.. ఈసారి తమ ఆస్థాన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) గైర్హాజరీ పెద్ద లోటుగా మారింది. గాయం కారణంగా ధోని కోలుకుంటుండటంతో ఆయన లేని లోటు రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్ లో స్పష్టంగా కనిపించింది. రాజస్థాన్… -
IPL 2026: సన్‌రైజర్స్ ఓటమికి బాధ్యులు ఎవరో చెప్పిన ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్!
IPL 2026: ఐపీఎల్ 2026 తొలి పోరు శనివారం రాత్రి జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిపై ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ డానియల్ వెట్టోరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా బౌలర్ల క్రమశిక్షణ లేని ప్రదర్శనే జట్టు పరాజయానికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. READ ALSO: MI Vs KKR: టాస్ గెలిచి… -
Virat Kohli: “పడిక్కల్ దూకుడు చూసి ఒక్కటే చెప్పాను”.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..
Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో తలపడ్డాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ అద్భుతంగా రాణించడంతో 202 పరుగుల ఛేదనను కేవలం 15.4 ఓవర్లలోనే పూర్తి చేశారు. ఈ వీరోచిత ఛేదనకు అసలైన పునాది వేసింది దేవదత్ పడిక్కల్. అతను కేవలం 26 బంతుల్లో 61… -
Daniel Vettori: “క్రమశిక్షణ లేదు.. లెంగ్త్ అసలే లేదు.. ఓటమికి కారణం ఇదే”.. SRH బౌలర్లపై కోచ్ ఫైర్!
Daniel Vettori: ఐపీఎల్ తొలి పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పరాజయం పాలైంది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ నిర్దేశించిన 202 పరుగులు లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించి చరిత్రాత్మక విజయం సాధించింది. ఈ అంశంపై తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి నిర్మొహమాటంగా స్పందించారు. బౌలింగ్‌లో క్రమశిక్షణ లేదని.. లెంగ్త్ అసలే లేదన్నారు.… -
Pat Cummins Injury Update: SRH అభిమానులకు గుడ్ న్యూస్.. కెప్టెన్ ‘కమిన్స్’ రీ-ఎంట్రీపై బిగ్ అప్డేట్..!
Pat Cummins Injury Update: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా సీజన్ మొదట్లో కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నాడు. దీంతో తాత్కాలికంగా జట్టు నాయకత్వ బాధ్యతలను ఇషాన్ కిషన్ కు అప్పగించినట్లు ఫ్రాంచైజీ తెలిపిన సంగతి విదితమే. నిజానికి మొదట కమిన్స్ సీజన్ మొదటి భాగం పూర్తిగా దూరమవుతాడని భావించినప్పటికీ, హెడ్ కోచ్ డేనియల్ వెటోరి… -
Ishan Kishan: ప్రాక్టీస్ సెషన్లో కెప్టెన్ ఇషాన్‌కు అవమానం?.. సొంత జట్టు స్పిన్నర్ అగ్రెసివ్ రియాక్షన్ (వీడియో)..
Ishan Kishan: ఐపీఎల్ 2026 సీజన్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న సన్‌రైజర్స్ హైదరబాద్ జట్టు ఢిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కి ఎస్ఆర్హెచ్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ఒక ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్‌కు అవమానకర సంఘటన ఎదురైంది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోని ఎనిమిదో ఓవర్‌ను 26 ఏళ్ల లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ ఇషాన్‌ను ఔట్ చేశాడు.… -
Ravichandran Ashwin: “4 ఓవర్లు వేయకపోతే రూ.2 కోట్లు కట్ చేయండి”.. ఆస్ట్రేలియా ప్లేయర్‌పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్..
Ashwin: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్‌కు మరికొన్ని రోజుల్లో షురూ కానుంది. ఈ సీజన్‌కు ముందు, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ విషయంలో ఒక పెద్ద చర్చ మొదలైంది. గ్రీన్ పాత్ర, ఫిట్‌నెస్‌పై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర విమర్శలు చేశారు. ఒక మ్యాచ్‌లో గ్రీన్ పూర్తి నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయకపోతే.. అతడి జీతం నుంచి రూ.2 కోట్లు కట్ చేయాలని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026… -
Aakash Chopra: “కోట్లు పెట్టి కొంటే హ్యాండ్ ఇస్తారా?”.. ఐపీఎల్లో విదేశీ ప్లేయర్స్ తీరుపై ఆకాష్ చోప్రా ఫైర్
Aakash Chopra: ఐపీఎల్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. అప్పటికే అన్ని జట్లు సిద్ధమయ్యాయి. ఇక ఓ అంశం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన బౌలర్లు ఒక్కొక్కరిగా ఐపీఎల్‌కు దూరమవుతున్నారు. దీంతో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలు ఆందోళనకు గురవుతున్నాయి. సన్‌రైజర్స్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇప్పటికే దూరమయ్యాడు. ఇషాన్ కిషన్‌ను తమ కెప్టెన్‌గా టీమ్ నియమించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా…
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?