Ishan Kishan: ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ ఇషాన్‌కు అవమానం?.. సొంత జట్టు స్పిన్నర్ అగ్రెసివ్ రియాక్షన్ (వీడియో)..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan: ఐపీఎల్ 2026 సీజన్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న సన్‌రైజర్స్ హైదరబాద్ జట్టు ఢిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కి ఎస్‌ఆర్‌హెచ్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ఒక ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్‌కు అవమానకర సంఘటన ఎదురైంది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోని ఎనిమిదో ఓవర్‌ను 26 ఏళ్ల లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ ఇషాన్‌ను ఔట్ చేశాడు. వాస్తవానికి.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో మొదటి నాలుగు బాల్స్ ఆడిన ఇషాన్ కిషన్ రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. మంచి ఫామ్‌లో కనిపించాడు. కట్‌చేస్తే ఆ తర్వాతి ఫుల్ డెలివరీకి జీషన్ ఇషాన్‌ను బోల్తా కొట్టించాడు. ఈ ఐదో బాల్‌ను కిషన్ బాదాడు. దీంతో డీప్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌కు ఈజీ క్యాచ్ వెళ్లింది. ఇక ఇక్కడే అసలైన కథ మొదలైంది. ఔటైన తర్వాత బౌలర్ కిషన్‌కు చీవాట్లు పెడుతూ, పెవిలియన్ వైపు వేలు చూపించాడు. వెళ్ళిపోమని సైగ చేయగా, కిషన్ నవ్వుతూ వెనుదిరిగాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ MORE: NBK : బాలయ్య భారీ ప్రాజెక్ట్స్.. ఒకటి కాదు ఏకంగా రెండు.. రిలీజ్ కూడా లాక్
Also Read
ఇదిలా ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టె్న్ పాట్ కమిన్స్‌కు గాయం అయిన విషయం తెలిసిందే. గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుటున్నాడు. దీంతో ఐపీఎల్ తొలి మ్యాచులకు అందుబాటులో ఉండటం లేదు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ భారత వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా, అభిషేక్ శర్మను డిప్యూటీగా నియమించింది. నడుము కింది భాగంలో గాయం కారణంగా కమిన్స్ జట్టుకు దూరమయ్యాడు. ఇదే గాయం కారణంగా ఆస్ట్రేలియాలో జరిగిన గత యాషెస్ సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచ కప్‌లోనూ ఆడలేకపోయాడు.
Send off to Ishan Kishan 🤯
During the intra squad match today, Zeeshan Ansari, a bowler for Sunrisers Hyderabad, was seen giving a send off to his own captain Ishan Kishan after dismissing him.
The team atmosphere doesn’t seem to be very good.
— Stubbsy (@spideypant_) March 21, 2026
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!