Home
Ipl 2026 News
Ipl 2026 News News
-
PBSK Owner Preity Zinta: ప్రీతి జింటా స్టేడియంలో ఎందుకు కనిపించడం లేదో తెలుసా..? కారణం ఇదే..
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ (PBKS) అద్భుత ప్రదర్శన చేస్తూ పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్నప్పటికీ.. ఆ జట్టు యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా స్టేడియంలో కనిపించకపోవడంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ అభిమానుల సందేహాలను పటాపంచలు చేశారు. PBKS విజయాల జోరు.. పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రీతి జింటా ఒక ‘లక్కీ చార్మ్’ లాంటివారని అభిమానుల నమ్మకం. గత సీజన్ల వరకు… -
RR Manager: రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌కు రూ. లక్ష జరిమానా.. బుడ్డొడు (వైభవ్ సూర్యవంశీ) జస్ట్ మిస్..
రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమి బిందర్ డగౌట్లో మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు జరిమానా విధించారు. అసలేం జరిగిందంటే.. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమి బిందర్ డగౌట్లో ఫోన్ వాడుతూ కనిపించారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ నడుస్తున్నప్పుడు డగౌట్ పరిసరాల్లో మొబైల్ ఫోన్లు వాడటం పూర్తిగా నిషిద్ధం. ఆటలో ఎటువంటి అవినీతి జరగకుండా.. సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఈ నియమం ఉంది. అయితే.. రోమి బిందర్ ఫోన్ వాడుతుండగా, ఆయన… -
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా ఫామ్‌పై మౌనం వీడిన ముంబై ఇండియన్స్.. కోచ్ ఏమన్నారంటే..?
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్(MI) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వరుస ఓటములతో సతమతమవుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ఓ ప్రధాన కారణం వరల్డ్ అత్యుత్తమ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫామ్ కోల్పోవడం. బుమ్రా వికెట్లు పడగొట్టడంలో దిట్ట. కానీ.. ఈ సీజన్లో మాత్రం బుమ్రా పరిస్థితి గందరగోళంగా ఉంది. ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయంపై ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే… -
Mahela Jayawardene: “హార్దిక్ ఒక్కడే బాధ్యుడు కాదు”.. ముంబై వరుస ఓటములపై కోచ్ సంచలన వ్యాఖ్యలు..
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్(MI) ఒక్కసారిగా చెతికిల పడింది. ఈ సీజన్లో వరుసగా నాలుగు ఓటములు చవిచూసింది. ఈ అంశంపై తాజాగా ఆ జట్టు కోచ్ మహేల జయవర్ధనే మాట్లాడారు. పంజాబ్ కింగ్స్ (PBKS) చేతిలో ఘోర పరాజయం తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జయవర్ధనే జట్టు వైఫల్యాలపై స్పందించారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై వస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. జట్టు పరాజయాలకు కేవలం ఒక్క వ్యక్తిని బాధ్యుడిని చేయడం సరికాదని, మేనేజ్మెంట్ నుంచి ఆటగాళ్ల… -
Pat Cummins: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్యాట్ కమిన్స్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసిందోచ్..!
Pat Cummins: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది. జట్టు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. కమిన్స్ తాజాగా ఫిట్నెస్ టెస్ట్‌లో పాస్ అయ్యాడు. వెన్నునొప్పి గాయంతో గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉంటున్న కమిన్స్, త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. వాస్తవానికి సీజన్ ప్రారంభానికి ముందే భారత్ చేరుకున్నాడు కమిన్స్, ఏప్రిల్ 2న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత విజయం స్కానింగ్ కోసం సిడ్నీకి వెళ్లాడు. అక్కడ నిర్వహించిన… -
IPL Match Fixing: “5 మ్యాచ్‌ల్లో 42 రన్స్.. కావాలనే ఇలా చేస్తున్నాడు?”.. స్టార్ బ్యాటర్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు!!
IPL Match Fixing: ఐపీఎల్లో ప్లేయర్స్ ప్రతిభ కనిపిస్తుంది. చాలా మంది ప్లేయర్స్ తమ ప్రతిభను కనబర్చి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తారు. కొందరు స్టార్ ప్లేయర్స్ రాణించలేకపోతారు. దీంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతారు. ఇలాగే.. ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ వరుస వైఫల్యాలు ఇప్పుడు పెను వివాదానికి దారితీస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ మరోసారి విఫలమయ్యాడు. అభిమానులకు ఏకంగా మ్యాచ్… -
Munaf Patel: విరాట్, రోహిత్‌కు ‘నో’ చెప్పే దమ్ము ఆయనకే ఉంది.. గంభీర్‌ను తప్పిస్తే టీమిండియాలో విపత్తు తప్పదు..
Munaf Patel: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను తొలగిస్తే టీమిండియాలో విపత్తు తప్పదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)ని హెచ్చరించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌కు ఈ ప్రతిష్టాత్మక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల గంభీర్ సారథ్యంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కీలక ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను… -
SRH: సన్‌రైజర్స్ కీలక నిర్ణయం.. బ్రైడన్ కార్స్ ప్లేస్‌లో ఆ స్టార్ పేసర్ ఎంట్రీ..
SRH: ఎస్ఆర్హెచ్ నుంచి కీలక సమాచారం వెలువడింది. గాయం కారణంగా ఇంగ్లాండ్ పేసర్ బ్రైడన్ కార్స్ దూరమైన విషయం తెలిసిందే. కార్స్ స్థానంలో శ్రీలంకకు చెందిన ఎడమచేతి వాటం బౌలర్ దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకున్నట్లు సన్‌రైజర్స్ మంగళవారం ప్రకటించింది. మదుశంకను రూ.75 లక్షలకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. మధుశంక శ్రీలంక తరఫున 1 టెస్టు, 28 వన్డేలు, 19 టీ20లు ఆడి అంతర్జాతీయ క్రికెట్లో 70 వికెట్లు పడగొట్టాడు. ఈ శ్రీలంక బౌలర్ గతంలో ముంబై… -
Virat Kohli Injury: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!! మ్యాచ్‌కు ముందు కోహ్లీకి ఏమైందో చూడండి..(వీడియో)
Virat Kohli Injury: నేడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. ఇంతలో ఆర్సీబీ ఫ్యాన్స్‌కు షాకింగ్ వార్త వచ్చింది! మ్యాచ్‌కు ముందు జరిగిన శిక్షణా సెషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కనిపించాడు. అయితే.. విరాట్ తన కాలికి పెద్ద బ్యాండేజ్ వేసుకుని ఉండటం అభిమానులను కలవరపెట్టింది. లక్నో సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్ చేసిన ఓ వీడియోలో విరాట్ ఎల్ఎస్జీ ఎల్ఎస్జీ సపోర్ట్… -
Hardik Pandya: బుమ్రా, బౌల్ట్ ఉన్నా ఫలితం శూన్యం.. ముంబై ఓటమిపై పాండ్యా ఫైర్.. బౌలర్లపై తీవ్ర విమర్శలు!
Hardik Pandya: నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై, రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లో రెండింటిలో ఓడింది ముంబై. అయితే.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఎదుర్కొన్న పరాజయంపై ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలర్ల ప్రదర్శనపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఆకాశమే…
తాజావార్తలు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: అప్పుడు నాకు మరో ఆప్షన్ లేదు.. ఒక ఓవర్‌తో అతడిని నిందించొద్దు!
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!