Home
Ipl 2026 News
Ipl 2026 News News
-
IPL one Match Players: ఐపీఎల్లో ఒకే మ్యాచ్ ఆడి కనుమరుగైన 11 మంది ప్లేయర్స్.. లిస్ట్‌లో పాక్, బంగ్లా ఆటగాళ్లు!
Cricketers Who Played only one IPL Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ క్రికెట్ లీగ్‌కు ఇది 19వ సీజన్ షురూ కానుంది. ఈ లీగ్ విదేశీ, భారతీయ క్రికెటర్లను ధనవంతులను చేసింది. ఈ లీగ్‌లో చాలా మంది క్రికెటర్లు పేదరికం నుంచి సంపన్న స్థితికి ఎదగగా, మరికొందరు కనుమరుగయ్యారు. కేవలం ఒకే ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడి మాయమైపోయిన అంతర్జాతీయ ఆటగాళ్లు సైతం ఈ… -
IPL Legend Players: అసలైన ఐపీఎల్ దిగ్గజాలు.. 2008 నుంచి 18 ఏళ్లుగా సంచలనం సృష్టిస్తున్న 7 మంది సూపర్స్టార్లు!
2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభానికి రోజులే మిగిలి ఉన్నాయి. తొలి మ్యాచ్ మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పుడే 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే.. ఐపీఎల్ అసలైన దిగ్గజాలు.. 18 ఏళ్లుగా సంచలనం సృష్టిస్తున్న 7 మంది సూపర్స్టార్లు గురించి ఇప్పుడు చూద్దాం.. ముందుగా ఐపీఎల్లో అందరి కళ్లు ధోనీపైనే ఉన్నాయి. 44 ఏళ్ల… -
SRH New Captain: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ ఇతడే..
ఐపీఎల్-2026 సీజన్ రణరంగం మొదలవ్వకముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) శిబిరంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. జట్టును విజయపథంలో నడిపిస్తాడనుకున్న స్టార్ ప్లేయర్, రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు వెన్నునొప్పి గాయంతో ఆయన ఈ సీజన్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నారు. ఈ క్లిష్ట సమయంలో జట్టు పగ్గాలను ఎవరికి అప్పగించాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించిన మేనేజ్మెంట్, చివరకు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వైపు మొగ్గు చూపింది. ఆరెంజ్ ఆర్మీకి కొత్త బాస్.. మెగా… -
IPL 2026: ఐపీఎల్ 2026 కష్టమే.. ఆందోళనలో ప్రాంఛైజీలు!
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం క్రీడా రంగాన్ని కలవరపెడుతోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2026 అనంతరం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు స్వదేశం వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడటంతో.. రాబోయే ఐపీఎల్ సీజన్‌పై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ క్రికెటర్ల ప్రయాణంపై ప్రాంఛైజీలు ఆందోళనలో ఉన్నాయి. వాయు మార్గాల మూసివేత కారణంగా డారెన్ సామి, క్వింటన్ డికాక్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కోల్‌కతాలో చిక్కుకుపోయారు. ఇంగ్లాండ్ జట్టును ముందుగా పంపి.. తమను ఆలస్యం… -
మార్చి 28న ప్రారంభం కానున్న IPL 2026.. త్వరలో పూర్తి షెడ్యూల్ విడుదల.!
IPL 2026: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని టెలిక్యాస్ట్ భాగస్వామి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు ముందే వెలుబడింది. అయితే ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీని ప్రకటించినప్పటికీ.. పూర్తి మ్యాచ్ షెడ్యూల్‌ను ఇంకా విడుదల చేయలేదు. అతి త్వరలో బీసీసీఐ ఈ… -
Sarfaraz Khan: టీమిండియా దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డు ఇప్పుడు ఇతని సొంతం!
Sarfaraz Khan: క్రికెట్ ప్రపంచంలో ఒక యువ క్రికెటర్ చరిత్ర సృష్టించాడు. టీమ్ ఇండియాలోకి అడుగుపెట్టడానికి చాలా కష్టపడుతున్న ఆ వ్యక్తి టీమిండియా దిగ్గజాలకు కూడా సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. సర్ఫరాజ్ ఖాన్. ఈ దేశవాళీ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మనోడు అన్ని ఫార్మాట్లలో కూడా అద్భుతంగా పరుగులు చేస్తున్నాడు. ఇది నిజంగా IPL 2026 కి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు… -
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ కమ్ బ్యాక్ అప్పుడే అంటా!
Shreyas Iyer: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ స్టార్ ప్లేయర్ క్యాచ్ అందుకొనే క్రమంలో మైదానంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కోలుకుంటున్న శ్రేయస్ అయ్యర్ ఇప్పట్లో బ్యాట్ పట్టే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరీ అయ్యర్ తిరిగి మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడతాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Raja Saab Song Promo : రెబల్ సాబ్.. ప్రొమోతోనే ఆగమాగం అయితాంది..!… -
RCB 2026 Venue: RCB హోమ్ గ్రౌండ్ మారుతుందా? కొత్త గ్రౌండ్ ఏదో తెలుసా!
RCB 2026 Venue: భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి వర్ణించడం సాధ్యం కాదు. అందులోను ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. ఐపీఎల్లో ఉండే అన్ని జట్లు ఒకలెక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరొక లెక్క. ఐపీఎల్ అనే ఫార్మట్ ఏర్పడి 17 ఏళ్లు గడిచిన తర్వాత 18వ సీజన్లో ఈ జట్టు కప్పును ముద్దాడింది. ఇన్నే్ళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ జట్టు కప్పును ముద్దాడటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్… -
Abhishek Nayar: కోల్‌కతా నైట్ రైడర్స్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్.. ఐపీఎల్ 2026 కేకేఆర్ తలరాత మారేనా?
Abhishek Nayar: ఐపీఎల్ 2026 సీజన్‌కు జట్లు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాయి. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) నుంచి ముఖ్యమైన వార్త వచ్చింది. ఈ జట్టు తన కోచింగ్ సెటప్‌లో భారీ మార్పులు చేసింది. కేకేఆర్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌ను నియమించింది. గతంలో ఈ టీంకు చంద్రకాంత్ పండిట్ ప్రధాన కోచ్‌గా సేవలు అందించారు. ఆయన స్థానంలో కొత్తగా అభిషేక్ నాయర్ నియమితులయ్యారు. READ ALSO: Top Headlines @5PM : టాప్… -
IPL 2026 Dates: ఐపీఎల్ 2026కి సంబంధించి క్రేజీ అప్డేట్.. డేట్స్ ఫిక్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026కి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్ 2026 వేలం తేదీలు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. వేలం 2025 డిసెంబర్ 13–15 మధ్య తేదీల్లో జరగనుందని సమాచారం. ఫ్రాంచైజీ యజమానులు బీసీసీఐతో చర్చించి.. ఈ తేదీలను సూచించారట. అయితే వేలం తేదీల విషయంకి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌దే తుది నిర్ణయం. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇంకా అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించలేదు. Also Read: IND vs…
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!