ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. 10 ఫ్రాంచైజీలలో 77 స్లాట్‌ల కోసం వేలం జరగనుంది. ఈ వేలం కోసం 10 ఫ్రాంచైజీలు రూ.237.55 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఇప్పటివరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వద్ద అత్యధిక పర్స్ వాల్యూ (రూ.64.3 కోట్లు) ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కూడా భారీ బడ్జెట్‌ను (రూ.43.4 కోట్లు) కలిగి ఉంది. ఈ రెండు జట్లకు మంచి ఆటగాళ్లను కొనుగోలు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. వేలం డిసెంబర్ 16న జరగనునట్లు సమాచారం. ఇండియాలో కాకుండా అబుదాబిలో వేలం నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లాన్ చేస్తోందట. మినీ వేలం కాబట్టి ఒకే రోజులో ముగియనుంది. ఈ మేరకు ఓ క్రీడా ఛానెల్ తమ కథనంలో పేర్కొంది. ముంబైలో డిసెంబర్ 15న వేలం జరగనున్నట్లు ముందు నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్…