Entire IPL 2024 will happen in India Said Jay Shah: దేశంలో లోక్‌సభ ఎన్నికల కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సెకెండ్ ఫేజ్‌ను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలకు పులిస్టాప్ పడింది. దేశవాప్తంగా ఎన్నికలు జరగనున్నప్పటికీ.. ఐపీఎల్ 17వ సీజన్ ఎక్కడికీ తరలిపోదని, పూర్తిగా భారత్‌లోనే జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. శనివారం…
SRH To Play 4 Matches in First Leg of IPL 2024 Schedule: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 షెడ్యూల్‌ను గురువారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విడుదల చేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 2024కు సంబందించిన ఫస్టాఫ్ షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మిగతా షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించనుంది. మార్చి 22న ఐపీఎల్ 17వ…
BCCI To Release IPL 2024 Schedule Today: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ షెడ్యూల్ ఈరోజు రిలీజ్ కానుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో బీసీసీఐ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 ప్రారంభం కానుందని తెలుస్తోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్…
Arun Dhumal React on IPL 2024 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కు సమయం ఆసన్నమవుతోంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభం అవుతుందని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఇంకా షెడ్యూల్ విడుదల చేయలేదు. సార్వత్రిక ఎన్నికల డేట్స్ వచ్చాకే.. ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని లీగ్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్…
BCCI plans IPL 2024 from March 22 to May 26: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 17వ సీజన్‌కు సంబందించిన షెడ్యూల్ దాదాపు ఖరారైంది. 2024 మార్చి 22న ఐపీఎల్ ప్రారంభించేందుకు బీసీసీఐ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇక మే 26న ఫైనల్ జరిగేలా షెడ్యూల్ రూపొందించిందని సమాచారం. 17వ సీజన్‌కు సంబందించిన షెడ్యూల్‌పై బీసీసీఐ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. మార్చిలోనే సార్వత్రిక ఎన్నికలు…