BCCI’s Rule Change Ahead Of IPL 2024 Auction: 17వ సీజన్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్త రూల్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. బ్యాట్, బాల్ మధ్య పోటీని పెంచేందుకు బీసీసీఐ కొత్త రూల్ తీసుకొస్తుందట. ఒక ఓవర్లో రెండు బౌన్సర్లు సంధించేందుకు బౌలర్లకు అనుమతిస్తారట. దాంతో బంతిని దంచుడే లక్ష్యంగా పెట్టుకున్న పవర్ హిట్లర్లకు కళ్లెం పడ్డట్టే. ఈ కొత్త రూల్‌పై పలువురు బౌలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త…