RR fine show to knock RCB out: ఆశలు లేని స్థితి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 4 వికెట్ల తేడాతో ఓడింది. బెంగళూరు నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది. యశస్వి జైస్వాల్ (45; 30 బంతుల్లో 8×4), రియాన్ పరాగ్ (36; 26 బంతుల్లో 2×4,…
Vijay Mallya Tweets Ahead of RR vs RCB Eliminator: ఐపీఎల్ 2024లో మరో రసవత్తర సమరానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో జరిగే ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఢీకొట్టనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దాంతో రాజస్థాన్, బెంగళూరు మ్యాచ్‌పై అందరి కళ్లు…
Sunil Gavaskar Prediction on RR vs RCB Eliminator: ఐపీఎల్ 2024లో మరో కీలక సమరంకు సమయం ఆసన్నమైంది. నేటి రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఈ పోరులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడాల్సి ఉంటుంది. లీగ్ స్టేజ్ సెకండాఫ్‌లో వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకొచ్చిన ఆర్‌సీబీ.. అదే ఊపులో విజయం సాధించాలని చూస్తోంది. లీగ్ చివరికి వచ్చేసరికి…
RR vs RCB Head To Head at Narendra Modi Stadium in IPL: ఐపీఎల్ 2024లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ టైటిల్ రేసులో నిలవాలంటే.. తప్పనిసరిగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సి ఉంటుంది. ఈ ఎలిమినేటర్‌లో విజయం సాధించిన జట్టుకు ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి…
RR vs RCB Eliminator 2024 Preview and Prediction: ఐపీఎల్ 2024లో రసవత్తర సమరానికి వేళైంది. ఈరోజు జరిగే ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొట్టనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. క్వాలిఫయర్–1లో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో లిమినేటర్…