RR vs RCB: ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఆర్‌సీబీదే.. విజయ్ మాల్యా జోస్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Mallya Tweets Ahead of RR vs RCB Eliminator: ఐపీఎల్ 2024లో మరో రసవత్తర సమరానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో జరిగే ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఢీకొట్టనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దాంతో రాజస్థాన్, బెంగళూరు మ్యాచ్‌పై అందరి కళ్లు ఉన్నాయి. లీగ్ దశలో చివరి ఆరు మ్యాచ్‌లలో గెలిచి అనూహ్యంగా ప్లేఆఫ్స్‌కు దూసుకొచ్చిన బెంగళూరు గెలవాలని ఫాన్స్ అందరూ కోరుకుంటున్నారు. మాజీ వ్యాపారవేత్త, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యజమాని విజయ్ మాల్యా ఆర్‌సీబీ గెలుస్తుందని జోస్యం చెప్పాడు.
విజయ్ మాల్యా తన ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశాడు. ‘నేను ఆర్‌సీబీ ఫ్రాంచైజీ కోసం వేలం వేసినప్పుడు విరాట్ కోహ్లీతో పాటు చాలా మందిని తీసుకున్నా. నేను విరాట్ కోసం వేలం వేసినప్పుడు అతడి కంటే మెరుగైన ఎంపిక లేదని నా మనస్సు చెప్పింది. ఐపీఎల్ ట్రోఫీ గెలవడానికి ఆర్‌సీబీకి మంచి అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. టోర్నీలో ఆర్‌సీబీ జర్నీ ముందుకు సాగాలని కోరుకుంటున్నా. జట్టుకు నా శుభాకాంక్షలు’ అని విజయ్ మాల్యా పేర్కొన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
Also Read: Team India Coach: సూటిగా, సుత్తిలేకుండా చెప్తాడు.. టీమిండియా కోచ్‌గా అతడే బెస్ట్ ఆప్షన్!
అంతకుముందు చెన్నైని ఓడించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాదించినపుడు కూడా విజయ్ మాల్యా బెంగళూరు జట్టుకు అభినందనలు తెలిపాడు. ‘ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినందుకు ఆర్‌సీబీకి అభినందనలు. ఆరంభంలో నిరాశాజనకంగా ఉన్నప్పటికీ.. వరుస విజయాలతో ఈ స్థాయికి చేరుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ట్రోఫీని గెలవడమే మిగిలి ఉంది’ అని లిక్కర్ కింగ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న విజయ్ మాల్యా.. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టు గెలిచినా, ఓడిపోయినా ట్వీట్ల ద్వారా ఉత్సాహపరుస్తున్నాడు. భారత బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యాను భారత్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
When I bid for the RCB franchise and I bid for Virat, my inner instinct told me that I could not have made better choices. My inner instinct tells me that RCB have the best chance to go for the IPL Trophy. Onward and Upward. Best of luck.
— Vijay Mallya (@TheVijayMallya) May 21, 2024
తాజావార్తలు
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!