IPL 2023 Eliminator match: ఐపీఎల్ 2023 తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో విక్టరీ కొట్టింది ముంబై ఇండియన్స్.. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ కు వచ్చిన ముంబై టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి.. లక్నో ముందు 183 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.. టార్గెట్ అంత పెద్దది కాకపోయినా..…