ఈ రోజు ఐపీఎల్ సీజన్ 2022లో జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. ఈ రోజు మంబాయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరును ఢిల్లీ జట్టు ముందుంచింది.…