Flipkart: ఐఫోన్ ఆర్డర్‌లో తలెత్తిన వివాదంలో ప్రముఖ ఇ-కామర్స్ ఫ్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్(Flipkart)కి వినియోగదారుల ఫోరమ్ జరిమానా విధించింది. ఒక వ్యక్తి ఐఫోన్ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసినందుకు, బాధితుడు అనుభవించిన మానసిక క్షోభకు పరిహారంగా రూ.10,000 చెల్లించాలని ఫోరమ్ ఫ్లిప్‌కార్ట్‌ని ఆదేశించింది. ఈ క్యాన్సిల్ ఉద్దేశపూర్వకంగా అదనపు లాభాన్ని ఆర్జించడం కోసం చేశారని, ఇది సర్వీస్‌లో లోపమని, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ అన్యాయమైన వ్యాపార పద్దతులను పాటించిందని సెంట్రల్ ముంబైలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ పేర్కొంది.
ప్రముఖ మొబైల్ తయారీదారు యాపిల్ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తోంది. తాజాగా ఈ కంపెనీ యాపిల్ ఐఫోన్ 13 ని గ్రీన్ కలర్ లో లాంచ్ చేసింది. స్ప్రింగ్ ఈవెంట్‌లో భాగంగా ఐఫోన్ ఎస్ఈ 3, ఐపాడ్ ఎయిర్, మ్యాక్ స్టూడియోని పరిచయం చేసింది. ప్రస్తుతం ఐఫోన్ 13 గ్రీన్ కలర్ ఫోన్ హాట్ కేకుల్లా సేల్ అవుతోంది. ఐఫోన్ 13 గ్రీన్ కలర్‌ని స్టాక్ అయిపోకముందే మీరు కూడా దీన్ని సొంతం కొనాలని చూస్తున్నారా?..అయితే…
కోవిడ్ కారణంగా ఆన్ లైన్ బిజినెస్ భారీగా పెరిగింది. ఫుడ్ ఆర్డర్లతో పాటు ఆన్ లైన్లో వివిధ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ఆర్డర్లు పెరిగాయి. అయితే ఒక్కోసారి మనం ఆర్డర్ చేసిందానికి బదులుగా వేరేవి వస్తుంటాయి. ఆటవస్తువులు ఆర్డర్ చేస్తే దానికి బదులుగా ఇటుక ముక్కలు, చిత్తుకాగితాలు వస్తుంటాయి. తాజాగా ఓ కస్టమర్‌కి చేదు అనుభవం ఎదురైంది, బయటకు వెళ్ళి కొనకుండా ఆన్ లైన్లో ఆఫర్లు బాగుండడంతో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు జనం. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి…