Home
Iphone 18
Iphone 18 News
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
iPhone 18 Fold Leaks: ఆపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా లగ్జరీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Caviar వెల్లడించినట్లు చెబుతున్న సమాచారం ఈ అంచనాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ లీకుల ప్రకారం, ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్లో అత్యాధునిక ప్రాసెసర్, భారీ RAM, ఇప్పటివరకు ఐఫోన్లో చూడని స్థాయి బ్యాటరీతో పాటు అప్‌గ్రేడ్ కెమెరాలను అందించే అవకాశం ఉంది. అయితే, ఆపిల్ ఈ స్పెసిఫికేషన్లలో ఏ ఒక్కదానినీ… -
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
Here Is Why iPhone 17 Out Of Stock: సాధారణంగా ‘యాపిల్’ కొత్త ఐఫోన్ సిరీస్ మార్కెట్లోకి వచ్చినపుడు.. పాత మోడళ్ల ధరలు తగ్గడం ఆనవాయితీ. ధరలు తగ్గడంతో యాపిల్ లవర్స్ పాత మోడళ్ల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. 18 సిరీస్ విడుదలకు ఇంకా కొన్ని వారాల సమయం ఉండగానే.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ‘ఐఫోన్ 17’ సిరీస్ మోడళ్లకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగింది.… -
iPhone 18, iPhone 18 Pro: ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో సిరీస్‌పై లీకులు.. డిస్ప్లే, కెమెరా, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు!
అమెరికన్ టెక్ దిగ్గజం Apple ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సెప్టెంబర్‌లో తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ రాబోయే iPhone 18, iPhone 18 Pro సిరీస్‌లపై ఇప్పటికే అనేక లీకులు వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్త సిరీస్‌లో మెరుగైన పనితీరు, అప్‌గ్రేడ్ చేసిన కెమెరా వ్యవస్థ, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, కొత్త డిస్ప్లే టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా, ఈ ఏడాది కంపెనీ… -
No iPhone 18: యాపిల్ లవర్స్‌కు షాక్.. ‘ఐఫోన్ 18’ లేనట్లేనా?
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ ‘యాపిల్’.. ఐఫోన్ లవర్స్‌కు ఓ బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం.. 2026లో రెగ్యులర్ ‘ఐఫోన్ 18’ మోడల్ రిలీజ్ ఉండదని సమాచారం. తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌తో పాటు iPhone 18 Pro, iPhone 18 Pro Max మోడళ్లపైనే యాపిల్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో మొబైల్ మార్కెట్లో మరోసారి సంచలనం సృష్టించాలనే ప్లాన్‌లో యాపిల్ ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. 2026లో… -
మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు, సూపర్ డిజైన్.. ఊహించని అప్‌గ్రేడ్‌తో రానున్న iPhone 18 Pro!
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ‘యాపిల్’ తన రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్లైన ఐఫోన్ 18 సిరీస్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. 18 సిరీస్ లాంచ్‌కు ఇంకా 10 నెలల సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచే ఫీచర్స్ లీక్ అవ్వడం ప్రారంభమయ్యాయి. యాపిల్ కంపెనీ ఈ సిరీస్ ఫోన్లను సరికొత్త రియర్ డిజైన్‌తో లాంచ్ చేయవచ్చు. అదనంగా ఐఫోన్ 18 ప్రో సిరీస్ మూడు కొత్త కలర్ ఆప్షన్లలో రానున్నట్లు…
తాజావార్తలు
-
PM Modi: “మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు”.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
-
Sreeleela: ముంబైలో సెట్స్‌పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
-
Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Royal Enfield Continental GT 650: రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 రిలీజ్.. USB Type-C ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!