IPhone 17 Sereis: ఆపిల్ సంస్థ “Awe Dropping” ఈవెంట్‌ను సెప్టెంబర్ 9న నిర్వహించబోతోంది. ఈ వేడుకలోనే iPhone 17 సిరీస్ లాంచ్ చేయబోతోందని సమాచారం. దీనితో లాంచ్‌కు మరో 10 రోజులు మిగిలి ఉండగానే లీకులు వేగంగా బయటకు వస్తున్నాయి. తాజా రిపోర్ట్స్ ప్రకారం.. ఈసారి iPhone 17 సిరీస్ మోడల్స్ అనేక అంతర్జాతీయ మార్కెట్లలో పూర్తిగా eSIM-మాత్రమే (SIM-less)గా రావచ్చని చెబుతున్నాయి. DPL 2025: నితీశ్ రాణా వన్ మ్యాన్ షో.. టైటిల్ విజేతగా…
iPhone 17: ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. టెక్ ప్రపంచాన్ని ఉర్రూతలూ ఊగించే అతి పెద్ద ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. దీని కారణం.. ఆపిల్ సంస్థ ఐఫోన్ 17 సిరీస్‌ను సెప్టెంబరు 9న విడుదల చేయనున్నట్లు తాజా లీక్. ఆ రోజు జరిగే ఈవెంట్ లో iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, iPhone 17 Pro Max వేరియంట్లు విడుదల కబుతూంట్లు సమాచారం. కాకపోతే ఇప్పుడు అందరి దృష్టి ఐఫోన్…
ఆపిల్ ఇప్పుడు తన ఐఫోన్17 యొక్క బేస్ మోడల్‌పై పని చేయడం ప్రారంభించినట్లు సమాచారం. దీనిని ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది సెప్టెంబర్ 2025 నెలలో ప్రారంభించవచ్చని అంచనాలు ఉన్నాయి. గత నెలలో యాపిల్ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 16 సిరీస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఆపిల్ కొద్ది రోజుల క్రితం ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదలైన విషయం తెలిసిందే. చాలా మంది ఐఫోన్ ప్రియులు దీన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఐఫోన్ 17 సిరీస్‌కు సంబంధించి లీకైన నివేదికలు వెలువడటం ప్రారంభించాయి.