ప్రముఖ టెక్ దిగ్గజం ‘యాపిల్’ ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్‌లతో పాటు ఈసారి కొత్తగా ఐఫోన్ 17 ఎయిర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే 17 సిరీస్ ఫోన్‌లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. 17 సిరీస్ లాంచ్ నేపథ్యంలో 16 సిరీస్ ఫోన్‌ల ధరలను యాపిల్ కంపెనీ తగ్గించింది. అంతేకాదు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీగా తగ్గింపు ఉంది. అన్ని ఆఫర్స్…