Apple iPhone 16 Series Launched: టెక్ దిగ్గజం యాపిల్ ‘ఐఫోన్ 16’ సిరీస్‌ను విడుదల చేసింది. ‘ఇట్స్ గ్లోటైమ్’ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌లో 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4ను లాంచ్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు పలు కొత్త ఆవిష్కరణలతో వచ్చాయి. ఇందులో యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంది. టచ్ సెన్సిటివ్ కెమెరా, యాక్షన్ బటన్ ఇచ్చారు. 16 సిరీస్ ఫోన్స్ ఏ18 చిప్‌తో…