iPhone 15 to Come India along with Global: యాపిల్ కంపెనీ నుంచే వచ్చే ‘ఐఫోన్ 15’ రిలీజ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు 12న ఉదయం ఐఫోన్ 15 ఫోన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యావత్ ప్రపంచంతో పాటే.. భారత్ కూడా కొత్త ఐఫోన్‌ను అన్‌బాక్స్ చేయనుంది. లాంఛ్ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే భారత్‌లోనూ ఐఫోన్ 15 అమ్మకానికి అందుబాటులో ఉండొచ్చని సమాచారం తెలుస్తోంది. ఐఫోన్ 15 తయారీ…
iPhone 15 : ఐఫోన్‌లను విక్రయించే సంస్థ ఆపిల్ కంపెనీ భారతదేశంలో ఐఫోన్ 15 తయారీని ప్రారంభించింది. యాపిల్ మేడ్ ఇన్ ఇండియా డివైస్‌లను గతంలో కంటే చాలా వేగంగా ఉత్పత్తి అవుతాయని చెబుతున్నారు.
Apple iPhone 15 Launch Date Confirmed: యాపిల్ విడుదల చేసే ‘ఐఫోన్’ మోడల్స్ విడుదలకు ముందే.. మొబైల్ మార్కెట్‌లో ఓ ట్రెండ్‌ను సెట్ చేస్తుంటాయి. ఐఫోన్ మోడల్స్ ధర, ఫీచర్ల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఐఫోన్ లేటెస్ట్ మోడల్ ఎప్పుడు విడుదల అవుతుందా? అని టెక్ ప్రియులూ ఆసక్తిగా ఉంటారు. అలాంటి ఐఫోన్ లవర్స్‌కు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ మొబైల్‌ను మార్కెట్‌లోకి త్వరలోనే తీసుకురానున్నట్లు…
ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్‌లో కాకుండా అక్టోబర్‌లో మార్కెట్లోకి రావచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా (BOA) పరిశోధకుడు సూచిస్తున్నారు. ఐఫోన్ 15 విడుదలలో జాప్యం యాపిల్ సంస్థ యొక్క సెప్టెంబర్ త్రైమాసికంపై కూడా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.
Apple iPhone 15 Launch Date in India 2023: అమెరికాకు చెందిన ‘యాపిల్’ కంపెనీ 2022లో ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసింది. 14 సిరీస్‌లో భాగంగా వచ్చిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ 2023లో ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను లాంచ్ చేయడానికి సిద్దమైంది. సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలనీ కంపెనీ ప్లాన్ చేసిందట. పలు నివేదికల…
iPhone 15 Release Date and Price: ‘యాపిల్’ కంపెనీ గతేడాది ఐఫోన్ 14 సిరీస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లను రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ ఈ ఏడాది ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను కూడా లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. పలు నివేదికల ప్రకారం… 15 సిరీస్‌ను…