iPhone 15 Release Date and Price: ‘యాపిల్’ కంపెనీ గతేడాది ఐఫోన్ 14 సిరీస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లను రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ ఈ ఏడాది ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను కూడా లాంచ్ చేయడానికి సిద్దమవుతోంద�