దీపావళి 2025కి ముందుగానే ‘అమెజాన్’ ఇండియా ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. అమెజాన్ సైట్ బ్యానర్‌పై లిస్ట్ చేయబడిన వివరాల ప్రకారం.. సేల్ సమయంలో 80 శతం వరకు తగ్గింపులు లభించనున్నాయి. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్‌లు సహా దీపావళి గిఫ్ట్‌లపై అనేక ఆఫర్‌లు ఉన్నాయి. సెప్టెంబర్ 23న ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇప్పుడు.. దీపావళి స్పెషల్‌గా వచ్చింది. దీపావళి స్పెషల్ సేల్‌లో డీల్స్, డిస్కౌంట్‌లు సవరించబడ్డాయి. దీపావళి బహుమతులు, ఇతర వస్తువులపై…
Flipkart Big Diwali Sale 2024 Dates Announced: ప్రముఖ ఇ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ మరో సేల్‌కు సిద్ధమైంది. దసరా 2024 సందర్భంగా ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను తీసుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్.. దీపావళికి ‘బిగ్ దీపావళి’ సేల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి బిగ్ దీపావళి సేల్ మొదలవుతుందని వెబ్‌సైట్‌లో ఓ పోస్టర్ పంచుకుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ కస్టమర్లకు ఒక రోజు ముందుగానే ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది. ఎంపిక చేసిన కార్డు ద్వారా…
Flipkart Big Billion Days Sale 2024 Offers: ఇ- కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్డ్’ ప్రతి ఏడాది ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. దసరా, దీపావళి పండగ సీజన్ వేళ ఈసారి సేల్‌ను ప్రకటించింది. నేడు (సెప్టెంబర్ 27) సేల్ మొదలు కాగా.. ప్లస్, వీఐపీ మెంబర్లకు ఒక రోజు ముందుగానే డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సేల్‌లో ఐఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. పెద్దఎత్తున రాయితీ, బ్యాంక్ ఆఫర్లతో తక్కువ ధరకే…
iPhone 15 Discount: ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దసరా సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో గృహోపకరణాలు, దుస్తులతో పాటు స్మార్ట్‌ఫోన్‌లను కూడా అతి తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఖరీదైన ఫోన్లకు బడ్జెట్ లో ఎన్నో అద్భుతమైన ఆఫర్లు కూడా ఇస్తున్నారు. మీరు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ముఖ్యంగా iPhone 15ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, Flipkart దసరా సేల్‌లో మీరు ఫోన్‌పై అనేక ఆఫర్‌లను పొందుతారు. ఐఫోన్ 15 కోసం ఎన్నో…