iPhone 14 Price Cut in Imagine: అమెరికాకు చెందిన ‘యాపిల్’ ఐఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఐఫోన్ తమ జేబులో ఉండాలని కోరుకుంటారు. కానీ భారీ ధర కారణంగా చాలా మంది ఐఫోన్‌లను కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. కొంతమంది యాపిల్ లవర్స్ మాత్రం ఆఫర్స్ కోసం చూస్తుంటారు. అలాంటి వారికి ఇదే మంచి అవకాశం. యాపిల్ రీసెల్లర్ ‘ఇమాజిన్’.. ‘మాన్‌సూన్ ఫెస్ట్ సేల్’ 2024ను ఆరంభించింది.…